Manchu Vishnu: ఏపీ సీఎం జగన్‏తో భేటీ కానున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. సినీ పరిశ్రమ సమస్యలపై..

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు.. హీరో మంచు విష్ణు (Manchu Vishnu ) ఈరోజు ఏపీ సీఎం జగన్‏తో (AP CM YS Jagan) భేటీ కానున్నారు.

Manchu Vishnu: ఏపీ సీఎం జగన్‏తో భేటీ కానున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. సినీ పరిశ్రమ సమస్యలపై..
Vishnu
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 15, 2022 | 1:00 PM

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు.. హీరో మంచు విష్ణు (Manchu Vishnu ) ఈరోజు ఏపీ సీఎం జగన్‏తో (AP CM YS Jagan) భేటీ కానున్నారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‏ ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్‏తో సినీ పరిశ్రమ సమస్యలపై.. సినిమా టికెట్స్ రేట్స్ విషయం గురించి చర్చించే అవకాశం ఉంది.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి, కొరటాల శివ, మహేష్ బాబు, ప్రభాస్, ఆర్ నారయణ మూర్తి, పోసాని..ఇతర సినీ ప్రముఖులు సీఎం జగన్‏తో సమావేశమైన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యను పరిష్కరించడానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల సమావేశం అనంతరం మంచు విష్ణు.. సీఎం జగన్‏తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు.. ఆంద్రప్రదేశ్ సీఎం జగన్‏తో సమావేశం అయ్యి.. ఇండస్ట్రీ కష్టాలు.. సినీ పరిశ్రమలో బాగోగులు.. టికెట్స్ రేట్స్ విషయాలపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ ప్రముఖులు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని.. త్వరలోనే సినీ పరిశ్రమలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు త్వరలోనే పరిష్కారం కానున్నాయని తెలిపారు. వీరి సమావేశం అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబుతో సమావేశం కావడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కేవలం మోహన్ బాబును వ్యక్తిగతంగా మాత్రమే కలిశానని.. సినీ పరిశ్రమ విషయాలను చర్చించేందుకు వెళ్లలేదని తెలిపారు.

తాజాగా మంగళవారం సీఎం జగన్‏తో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది. సీఎంతో సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి మంచు విష్ణు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అసలు కారణం ఇదే అంటూ..

Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్‏గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..

Siddu Jonnalagadda: ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ సందడి చేసిన ‘డిజె టిల్లు’ టీమ్.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్ వైరల్..

Aadavaallu Meeku Johaarlu: ఓ మై ఆద్యా పాటకు భారీ రెస్పాన్స్.. శర్వా, రష్మిక వాలెంటైన్స్ ట్రీట్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ