AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే.. అందరూ పెద్దవాళ్ళే

2024 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏ ఏ ప్రముఖులు విడాకులు  ఈ ఏడాది ప్రారంభంలోనే.. మ్యూజిక్ డైరెక్టర్, అలాగే నటుడు జివి ప్రకాష్ కుమార్ తన భార్యతో విడిపోయారు.

Tollywood : 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే.. అందరూ పెద్దవాళ్ళే
Movie News
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2024 | 3:14 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు  ఆతర్వాత బ్రేకప్ లు, విడాకులు కామన్ అయ్యాయి. కొత్త జంటలతో పాటు ఓల్డ్ కపుల్స్ కూడా విడాకులు తీసుకుంటున్నారు. 20 ఏళ్లకు పైగా కలిసున్నవారు కూడా విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. 2024 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏ ఏ ప్రముఖులు విడాకులు  ఈ ఏడాది ప్రారంభంలోనే.. మ్యూజిక్ డైరెక్టర్, అలాగే నటుడు జివి ప్రకాష్ కుమార్ తన భార్యతో విడిపోయారు. జివి ప్రకాష్ తన భార్య సైందవితో విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. దాంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆతర్వాత హీరో జయం రవి కూడా తన భార్య నుంచి విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు.

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!

ఈ ఏడాది సెప్టెంబర్ లో హీరో జయం రవి తన భార్య ఆర్తీతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించాడు జయం రవి. అయితే ఈ విషయం పై ఆర్తీ స్పందిస్తూ.. విడిపోతున్నట్టు తనకు కూడా తెలియదు అని.. ఎలాంటి సమాచారం లేకుండా రవి విడాకులు తీసుకుంటున్నట్టు అనౌన్స్ చేశారని ఆమె ఆరోపించారు. అప్పట్లో ఈ వార్త పెద్ద దుమారం రేపింది. ఇక తాజాగా ఏ ఆర్ రెహమాన్ కూడా తన భార్యతో విడిపోతున్నాట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు.

బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

రెహమాన్, ఆయన భార్య సైరా బాను తమ 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ వార్త ఆయన అభిమానులను తీవ్ర షాక్‌కు గురి చేసింది. ఈ విషయమై ఏఆర్ రెహమాన్ తన సోషల్ మీడియా పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ 1995లో సైరా బానుని వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. సైరాతో తన తల్లి పెళ్లిని ఫిక్స్ చేసిందని సిమి గరేవాల్ చాట్ షోలో ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. తనకు కూడా వధువు దొరకడం లేదని, అందుకే తన తల్లికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని అన్నారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను వివాహమై 29 ఏళ్లు. వీరిద్దరికీ ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..