AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: భారత్ కాదు.. పాకిస్తాన్‏లోనూ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా ఇది.. వరల్డ్ బాక్సాఫీస్ షేక్..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఓ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టింది. అంతేకాదు.. భారతదేశంలోనే కాదు, పాకిస్తాన్‌లోనూ రికార్డ్స్ బద్దలుకొట్టింది. వరల్డ్ వైడ్ ఎక్కువగా రెస్పాన్స్ అందుకున్న సినిమా ఇది. ఇంతకీ ఈ మూవీని మీరు చూశారా.. ? ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా..

Cinema: భారత్ కాదు.. పాకిస్తాన్‏లోనూ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా ఇది.. వరల్డ్ బాక్సాఫీస్ షేక్..
Chennai Express
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2025 | 8:46 PM

Share

నిజానికి సినీరంగంలో చాలా సినిమాలు విడుదలైన తర్వాత కూడా జనాల హృదయాల్లో నిలిచిపోతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా భారతదేశంలోనే కాదు.. అటు పాకిస్తాన్ లోనూ రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఆ చిత్రాన్ని డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించారు. ఆ సినిమాలోని ప్రతి సన్నివేశం అభిమానుల హృదయాలను తాకుతుంది. ప్రేమకథ, కామెడీ, మనసును హత్తుకునే ఎమోషన్స్ సీన్స్ మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తాయి. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా.. ? అదే చెన్నై ఎక్స్ ప్రెస్.

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్ కాన్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నటించారు. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఇప్పటివరకు ఇష్టపడుతున్న చిత్రాల్లో ఇది ఒకటి. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. నివేదికల ప్రకారం పాకిస్తాన్ లోని కరాచీలో ఈ సినిమా 10 రోజుల్లోనే రూ. 4 కోట్లు వసూలు చేసింది. మరోవైపు, భారతదేశంలో ఈ చిత్రం రూ. 227.13 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ.422 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..

ఉత్కంఠభరితమైన కథాంశంతో పాటు, ఈ చిత్రంలోని పాటలు కూడా చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..