AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఏంటీ.. ఈ అమ్మడు లోకల్ ఛానల్ రిపోర్టర్ ఆ.. ? ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఒక్క పాటతోనే రచ్చ..

టీవీ జర్నలిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించింది. కానీ ఇప్పుడు సినీరంగంలో గ్లామర్ సెన్సేషన్ గా మారింది. తక్కువ సినిమాలు చేసినప్పటికీ స్పెషల్ పాటలతో రచ్చ చేసింది. అలాగే సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ ఆమె.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? అయితే ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.

Actress : ఏంటీ.. ఈ అమ్మడు లోకల్ ఛానల్ రిపోర్టర్ ఆ.. ? ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఒక్క పాటతోనే రచ్చ..
Jaqueline
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2025 | 9:12 AM

Share

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు హీరోయిన్లుగా కొనసాగుతున్న తారలు.. ఒకప్పుడు వివిధ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న అమ్మాయిలు.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్.. ఒకప్పుడు జర్నలిజం పూర్తి చేసి.. ఆ తర్వాత లోకల్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేసింది. చాలా కాలం బుల్లితెరపై యాంకర్ గా పనిచేసింది. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ సెన్సేషన్ గా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

ఇవి కూడా చదవండి

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. బహ్రెయిన్‌లోని మనామాలో జన్మించారు. ఆమె తండ్రి శ్రీలంకకు, తల్లి మలేషియాకు చెందినవారు. సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్‌లో తన విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె శ్రీలంకకు తిరిగి వచ్చింది. అక్కడ ఆమె టెలివిజన్ రిపోర్టర్‌గా, బిజినెస్ రిపోర్ట్ షోకు యాంకర్‌గా పనిచేసింది. 2006లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొంది. ఆ తర్వాత మోడలింగ్ రంంలోకి అడుగుపెట్టిన ఆమె.. 2009లో సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన అలాడిన్ అనే ఫాంటసీ డ్రామాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

2011లో వచ్చిన మర్డర్ 2 సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే స్పెషల్ పాటలతో రచ్చ చేసింది. అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో చిక్కుకుంది. ఆమె ప్రియుడు సుకేష్ చంద్రశేఖర్ పై మనీలాండరింగ్ కేసు నమోదు కాగా.. ఆమె పేరు సైతం వినిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..