AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: హీరోయిన్ కాకముందు సమంత ఏ జాబ్ చేసేదో తెలుసా ?.. జీతం తెలిస్తే షాకే..

హీరోయిన్ కాకముందు సామ్ ఏ ఉద్యోగం చేసింది.. తన మొదటి జీతం ఎంతో తెలిస్తే మీరు షాకవుతారు.

Samantha: హీరోయిన్ కాకముందు సమంత ఏ జాబ్ చేసేదో తెలుసా ?.. జీతం తెలిస్తే షాకే..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jul 28, 2022 | 12:23 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సమంత (Samantha). ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో సామ్. ఇప్పటికే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది సామ్. ఓవైపు వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న సామ్.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతున్న సామ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. తన జీవితంలో అనేక పోరాటాలు చేసి కథానాయికగా ప్రయాణం సాగించిన తీరు అంత తేలికేమి కాదు. హీరోయిన్ కాకముందు సామ్ ఏ ఉద్యోగం చేసింది.. తన మొదటి జీతం ఎంతో తెలిస్తే మీరు షాకవుతారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ.. తాను స్కూల్ లో ఉన్నప్పుడు ఓ కాన్ఫరెన్స్ కోసం హోటల్లో హోస్టెస్‍గా పనిచేసినట్లు చెప్పింది. దాదాపు ఎనిమిది గంటలు షిఫ్ట్ లో పనిచేశానని.. అందుకు ఆమెకు రూ. 500 చెల్లించారని వెల్లడించింది. సమంత మొదటి ఉద్యోగం చేసినప్పుడు ఆమె 10వ తరగతి చదువుతుంది. ఏమాయ చేసావే సినిమా తెలుగు తెరకు పరిచయమైన సామ్.. ఇప్పుడు అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అంతేకాదు.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సైతం ఎంట్రీ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?