Bollywood vs South Cinema: ‘అందుకే హిందీ సినిమాలు హిట్ కావడం లేదు’.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ అనురాగ్..

యితే సౌత్ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నా(Bollywood vs South Cinema).. హిందీ చిత్రాలు ఎందుకు హిట్ కావడం లేదు అనే ప్రశ్నపై షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.

Bollywood vs South Cinema: 'అందుకే హిందీ సినిమాలు హిట్ కావడం లేదు'.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ అనురాగ్..
Anurag
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2022 | 7:58 AM

ఒకప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేశాయి బాలీవుడ్ సినిమాలు. ఎన్నో సూపర్ హిట్ విజయాలను అందుకున్న బీటౌన్.. గత కొంతకాలంగా సరైన హిట్టు పడలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్న హీరోల మూవీస్ మాత్రమే కాదు.. స్టార్ హీరోస్ చిత్రాలు కూడా కనీసం పాజిటివ్ టాక్ సంపాదించుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం నార్త్‏లో సౌత్ చిత్రాల హవా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదలైన దక్షిణాది చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయి. దక్షిణాది చిత్రాలు ఇప్పుడు బాటీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాయి. అయితే సౌత్ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నా(Bollywood vs South Cinema).. హిందీ చిత్రాలు ఎందుకు హిట్ కావడం లేదు అనే ప్రశ్నపై షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.

అనురాగ్ మాట్లాడుతూ.. హిందీ మాట్లాడటం రానివాళ్లు హిందీ సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్స్ రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు చూసినప్పుడు.. వారు వారి సంస్కృతిలో జీవించేస్తారు. వారు తమ సంస్కృతిని.. భాషపై పట్టుతో ఉంటారు. కానీ హిందీ రాకుండా.. కేవలం ఇంగ్లీష్ మాట్లాడం వచ్చిన వాళ్లు ఇక్కడ సినిమాలు తీస్తున్నారు. ఇది కచ్చితంగా సినిమాపై ప్రభావం చూపిస్తుంది. భాష మాట్లాడటం రానివాళ్లు సినిమా తీస్తే అప్పుడు కథ మూలాల్లోకి వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది ?. గంగూబాయి కతియావాడి, భూల్ భూలయ్యా 2 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఎందుకంటే ఈ రెండు చిత్రాల నిర్మాతలు సాధారణంగా చేసే సినిమాలే చేశారు. కానీ ఇతరులు సరికొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో సినిమా స్టైల్ మారుస్తున్నారు. ఇక్కడ మనం భాష, సంస్కృతిలో ఒదిగిపోయినప్పుడే సినిమాలు పనిచేస్తాయి ” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

రెండు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అనురాగ్. బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, డేవ్ డి వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన దో బరా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుంది.

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!