Vijay Deverakonda: ‘అనన్య నాకు లైన్ వేయడం ఆపు’.. దేవరకొండ చిలిపి రిక్వెస్ట్.. వీడియో వైరల్..

ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగుతోపాటు తమిళం, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు విజయ్.

Vijay Deverakonda: 'అనన్య నాకు లైన్ వేయడం ఆపు'.. దేవరకొండ చిలిపి రిక్వెస్ట్.. వీడియో వైరల్..
Vijay Ananya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2022 | 9:00 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిల దిల్ క్రష్ ఈ యంగ్ హీరో. సామాన్య ప్రేక్షకులే కాకుండా సెలబ్రెటీస్ సైతం విజయ్ కు అభిమానులున్నారు. ఇక లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు విజయ్. ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగుతోపాటు తమిళం, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు విజయ్. ఇటీవలే హీరోయిన్ అనన్యతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు హీరో. వీరి ఎపిసోడ్ కు సంబంధించిన మరొ కొత్త ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.

అందులో అనన్యను సరదాగా తెలుగులో రిక్వెస్ట్ చేస్తూ కనిపించాడు విజయ్. ” అనన్య నువ్వు చాలా అందమైన అమ్మాయివి.. కానీ నా మీద లైన్ వేయడం ఆపు ” అంటూ విజయ్ తెలుగులో రిక్వెస్ట్ చేస్తుండగా.. చాలా బాగుంది. మళ్లీ ఒకసారి చెప్పు అంటూ అనన్య కోరింది. దీంతో వీరిద్దరి మధ్యలో కరణ్ కల్పించుకుని.. అతను నువ్వు క్యూట్ అని చెబుతున్నాడు. కానీ ఫ్లర్ట్ చేయడం ఆపమంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ