AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యయ్యో.. పాపం చిన్నది.. లైక్స్ వస్తాయని చేసింది.. బొక్క బోర్లా పడింది

అందులో ఓ అమ్మాయి నిర్మానుష్యమైన రోడ్డుపై స్కేట్ బోర్డ్ పై ట్రావెల్ చేయాలనుకుంది. అందుకు అనుగుణంగానే స్కేట్ బోర్డ్ పై నిల్చుని

Viral Video: అయ్యయ్యో.. పాపం చిన్నది.. లైక్స్ వస్తాయని చేసింది.. బొక్క బోర్లా పడింది
Viral
Rajitha Chanti
|

Updated on: Jul 28, 2022 | 9:28 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని షాకింగ్ సీన్స్ తలపిస్తాయి.. మరికొన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇక ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ లో లైక్స్ కోసం జనాలు చేసే వీడియోస్ చూస్తే కచ్చితంగా నవ్వొస్తుంది. లైక్స్, వ్యూస్ కోసం చిత్రవిచిత్ర పనులు చేస్తుంటారు. మరికొందరు సాహాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇప్పడు ఓ యువతి కూడా అలాంటి పనే చేసింది. రీల్ కోసం స్కేట్ బోర్డ్ పై ట్రావెల్ చేసి నడిరోడ్డుపై బొక్కబోర్లా పడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

అందులో ఓ అమ్మాయి నిర్మానుష్యమైన రోడ్డుపై స్కేట్ బోర్డ్ పై ట్రావెల్ చేయాలనుకుంది. అందుకు అనుగుణంగానే స్కేట్ బోర్డ్ పై నిల్చుని సంతోషంగా ముందుకు కదిలింది. అలా తనను తాను బ్యాలెన్స్ చేస్తూ కొద్ది దూరం వెళ్లింది. కానీ అనుకోకుండా స్కేట్ బోర్డ్ నుంచి కాలు కింద పెట్టడంతో నడి రోడ్డుపై బొక్క బోర్లా పడింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. యువతి చేసిన పనికి నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి

ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు