అమ్మబాబోయ్..!! దేవుళ్లు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అందాలతో గత్తర లేపిందిగా..!
ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి టాప్ దర్శకుడిగా మారారు కోడిరామకృష్ణ. అప్పట్లోనే ఆయన సోషియో ఫాంటసి సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. ఇక కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి. 2000లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు రాజమౌళి సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అప్పట్లో కోడి రామకృష్ణ సినిమాలకు అంత క్రేజ్ ఉండేది. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొనేది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి టాప్ దర్శకుడిగా మారారు కోడిరామకృష్ణ. అప్పట్లోనే ఆయన సోషియో ఫాంటసి సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. ఇక కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి. 2000లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలో నటించారు. ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పకుండా పుణ్యక్షేత్రాలు ఎలా తిరిగారు. వారికి దేవుళ్లు ఎలా సాయం చేశారు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాలో నటించిన చిన్నారుల్లో బేబీ నిత్య.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. అప్పటి ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారింది. తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిత్యా శెట్టి ఆతర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది.
నువ్వు తోప్ రా.., పిట్టా కథ వాంటెడ్ పండుగాడు లాంటి సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తన అందాలతో కవ్విస్తుంది నిత్యా శెట్టి. క్రేజీ ఫోటోలు, అదిరిపోయే వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నిత్యా శెట్టి. సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందం అభినయం ఉన్నా ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం పెద్దగా రావడం లేదు. సాలిడ్ ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది ఈ అమ్మడు.
నిత్యా శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
నిత్యా శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
నిత్యా శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.