AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Dropped: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే సరైన సమయమా?

దేశంలో పసిడి పరుగులు రివర్స్‌ బాటపట్టాయి. గత వారం పది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం ప్రారంభంలో సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయిలను తాకిన పసిడి ప్రస్తుతం డౌన్‌ఫాల్‌ దిశగా సాగుతోంది. భారీగా తగ్గుతోంది.  భారతదేశంలో - ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.16,112లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.14,769లకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

Gold Rate Dropped: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే సరైన సమయమా?
Gold
Jyothi Gadda
|

Updated on: Mar 07, 2026 | 6:51 AM

Share

దేశంలో పసిడి పరుగులు రివర్స్‌ బాటపట్టాయి. గత వారం పది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం ప్రారంభంలో సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయిలను తాకిన పసిడి ప్రస్తుతం డౌన్‌ఫాల్‌ దిశగా సాగుతోంది. భారీగా తగ్గుతోంది.  భారతదేశంలో – ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.16,112లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.14,769లకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,63,190 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,49,590 గా ఉంది.

ఇవి కూడా చదవండి

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,120, 22 క్యారెట్ల ధర రూ.1,47,690 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,270 క్యారెట్ల ధర రూ.1,47,840 గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,120, 22 క్యారెట్ల ధర రూ.1,47,690 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,120, 22 క్యారెట్ల ధర రూ.1,47,690 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,120, 22 క్యారెట్ల ధర రూ.1,47,690 గా ఉంది.

– కేరళలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,120, 22 క్యారెట్ల ధర రూ.1,47,690 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,120, 22 క్యారెట్ల ధర రూ.1,47,690 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములధర రూ.1,61,120, 22 క్యారెట్ల ధర రూ.1,47,690 గా ఉంది.

ఇక వెండి ధర విషయానికి వస్తే, భారత్‌లో గ్రాము వెండి ధర రూ.289.90లుగా ఉంది. అంటే 10 గ్రాముల వెండి ధర రూ. 2,89,900 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే కేజీ వెండి ధర కిలోకు 100లు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరల మార్పుల కారణంగా దేశీయ మార్కెట్‌లో కూడా ధరలు తరచూ మారుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!
Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు
Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు
'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి
'అమ్మాయిగా మారి పదేళ్లు'.. బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
'అమ్మాయిగా మారి పదేళ్లు'.. బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే జరిగేది ఇదే!
అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే జరిగేది ఇదే!
నీరు తక్కువగా తాగితే మీ గుండెకు ప్రమాదమా? 
నీరు తక్కువగా తాగితే మీ గుండెకు ప్రమాదమా? 
స్వాతంత్య్ర వేడుకల్లో ఏనుగు మాంసం.. 23 ఏనుగుల వధపై విమర్శలు
స్వాతంత్య్ర వేడుకల్లో ఏనుగు మాంసం.. 23 ఏనుగుల వధపై విమర్శలు
ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా..? ఈ ట్రిక్స్‌తో..
ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా..? ఈ ట్రిక్స్‌తో..
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో సూరి- సుహాస్‌ల 150 కోట్ల బ్లాక్ బస్టర్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో సూరి- సుహాస్‌ల 150 కోట్ల బ్లాక్ బస్టర్