AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: కీర్తి సురేష్ కెరీర్ ఎటువైపు వెళ్తుంది ?.. సినిమాల ఎంపికలో మహానటి తడబాటు..

కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు చెల్లి పాత్రలు చేయడమంటే ఓ టాప్ హీరోయిన్‌లకు సూసైడల్ లాంటిదే. అలాంటి నిర్ణయాలు ఒక్కసారి కాదు రెండుసార్లు తీసుకున్నారు కీర్తి. అటు రజినీకాంత్ పెద్దన్న సినిమాలో.. ఇటు చిరంజీవి భోళా శంకర్‌లో చెల్లిగా నటించారు కీర్తి. రెండింట్లో నటిగా గుర్తింపొచ్చింది కానీ కెరీర్‌కు మాత్రం యూజ్ అవ్వలేదు. పైగా ఈ టైమ్‌లో సిస్టర్ రోల్స్ ఏంటంటున్నారు ఫ్యాన్స్.

Keerthy Suresh: కీర్తి సురేష్ కెరీర్ ఎటువైపు వెళ్తుంది ?.. సినిమాల ఎంపికలో మహానటి తడబాటు..
Keerthy Suresh
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Aug 13, 2023 | 10:52 PM

Share

మొహమాటమే కీర్తి సురేష్‌ కొంప ముంచేస్తుందా..? బంగారం లాంటి కెరీర్ కళ్ల ముందు కనిపిస్తుండగా.. అనవసరమైన ప్రయోగాలు చేస్తూ ఉత్తి పుణ్యానికే కెరీర్ నాశనం చేసుకుంటున్నారా..? మహానటి అనే మాయలో పడి.. అక్కడ్నుంచి బయటికి రాలేకపోతున్నారా లేదంటే తెలిసి తెలిసి.. తెలిసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..? దసరా విజయంతో కీర్తి సురేష్‌కు ఒరిగిందేంటి..? అసలు ఈ భామ కెరీర్ ఎటువైపు వెళ్తుంది..? కెరీర్‌లో పాత్ బ్రేకింగ్ సినిమా వచ్చినపుడు.. ఆ మత్తులోంచి బయటికి రావడానికి చాలా టైమ్ పడుతుందంటారు.

కీర్తి సురేష్ విషయంలోనూ ఇదే జరుగుతుందిపుడు. మహానటి వచ్చి ఐదేళ్లు దాటినా.. ఇంకా అదే మాయలో ఉన్నారీమె. మోడ్రన్ మహానటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. ఎంచుకునే పాత్రల విషయంలో మాత్రం కీర్తి సురేష్ తడబడుతున్నారని.. మొహమాటానికి పోయి ముగినిపోతున్నారనే విమర్శలొస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కీర్తి సురేష్ ఇన్ స్టా పోస్ట్…

కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు చెల్లి పాత్రలు చేయడమంటే ఓ టాప్ హీరోయిన్‌లకు సూసైడల్ లాంటిదే. అలాంటి నిర్ణయాలు ఒక్కసారి కాదు రెండుసార్లు తీసుకున్నారు కీర్తి. అటు రజినీకాంత్ పెద్దన్న సినిమాలో.. ఇటు చిరంజీవి భోళా శంకర్‌లో చెల్లిగా నటించారు కీర్తి. రెండింట్లో నటిగా గుర్తింపొచ్చింది కానీ కెరీర్‌కు మాత్రం యూజ్ అవ్వలేదు. పైగా ఈ టైమ్‌లో సిస్టర్ రోల్స్ ఏంటంటున్నారు ఫ్యాన్స్.

కీర్తి సురేష్ ఇన్ స్టా పోస్ట్…

రజినీ, చిరంజీవికి చెల్లి అంటే.. మొహమాటానికి పోయి ఒప్పుకున్నారేమో అనుకోవచ్చు. కానీ కథల ఎంపికలోనూ లేడీ ఓరియెంటెడ్ వైపు అడుగులేస్తున్నారు. అవేమో క్లిక్ అవ్వట్లేదు. మిస్ ఇండియా, పెంగ్విన్, గుడ్ లక్ సఖి ఇలా అన్నీ ఫ్లాపులే. సర్కారు వారి పాటలో గ్లామర్ షో చేసినా.. దసరాలో అద్భుతంగా నటించినా.. అవేమీ కీర్తికి ఆఫర్స్ తెచ్చి పెట్టలేదు. ప్రస్తుతం సైరన్, రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివేడి లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తున్నారు కీర్తి.

కీర్తి సురేష్ ఇన్ స్టా పోస్ట్…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో