Kavya Kalyanram: బ్లాక్ కలర్ డ్రస్‌లో మెరిసిన బలగం బ్యూటీ.. కావ్య కళ్యాణ్ రామ్ నయా ఫొటోస్
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది కావ్య కళ్యాణ్ రామ్. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది కావ్య కళ్యాణ్ రామ్. మసూద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కావ్య.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
