Mehreen Pirzada: స్టన్నింగ్ ఫొటోలతో అదరగొట్టిన మెహ్రీన్.. సోషల్ మీడియా షేక్
ముద్దుగుమ్మ మెహ్రీన్ టాలీవుడ్ లో కనిపించి చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం మెహ్రీన్ హిందీలో సినిమాలు చేస్తోంది. అక్కడ వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది. నాని నటించిన కృష్ణ వీర గాద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది.