Eesha Rebba: చీరకట్టులో చితక్కొట్టేసిందిగా.. ఈషా రెబ్బను ఇలా చూస్తే మతిపోవాల్సిందే
తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బ ప్రస్తుతం హీరోయిన్ గా రాణించడానికి ప్రయత్నిస్తుంది. అంతకు ముందు ఆ తర్వాత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.