Tiger 12 series: బాప్‌రే.. టైగర్‌కి 12 యాక్షన్ సీక్వెన్సులా..! సినిమాపై భారీ అంచనాలు..
టైగర్.. యాక్షన్.. ఈ రెండు పదాలు చూడగానే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సినిమా గురించి అనుకునేరు. ఇక్కడ చెబుతున్నది టైగర్3 గురించి. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ నటించిన సినిమా టైగర్3. ప్రస్తుతం నేషనల్ వైడ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో 12 యాక్షన్ సీక్వెన్సులున్నాయని అనౌన్స్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్యుయో అంటూ సల్మాన్, కత్రినా నటించిన టైగర్ 3 గురించి ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పారు మనీష్ శర్మ.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
