Kantara : కాంతార చిత్రం అరుదైన రికార్డ్.. అక్కడ స్పెషల్ స్క్రీనింగ్ అయిన రెండవ సినిమా ఇదే..

రిషభ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాను.. ఇటీవల సద్గురు ఇషా ఫౌండేషనల్లో ప్రదర్శించారు. పీరియాడికల్ డ్రామా మణికర్ణిక తర్వాత ఆధ్యాత్మిక సంస్థలో స్క్రీనింగ్ అయిన రెండో చిత్రంగా కాంతార నిలిచింది.

Kantara : కాంతార చిత్రం అరుదైన రికార్డ్.. అక్కడ స్పెషల్ స్క్రీనింగ్ అయిన రెండవ సినిమా ఇదే..
Kantara Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2022 | 7:44 AM

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొడుతున్న చిత్రం కాంతార. కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. అన్ని వర్గాల నుంచి ఊహించని స్థాయిలో రెస్పా్న్స్ అందుకుంటూ థియేటర్లలో దూసుకుపోతుంది ఈ సినిమా. కేవలం కర్ణాటకలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. అంతేకాకుండా కర్ణాటకలో ఇప్పటివరకు థియేటర్లలో అత్యధిక మంది చూసిన సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా కేజీఎఫ్.. కేజీఎఫ్ 2 చిత్రాలను వెనక్కు నెట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఘనత సాధించింది.

రిషభ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాను.. ఇటీవల సద్గురు ఇషా ఫౌండేషనల్లో ప్రదర్శించారు. పీరియాడికల్ డ్రామా మణికర్ణిక తర్వాత ఆధ్యాత్మిక సంస్థలో స్క్రీనింగ్ అయిన రెండో చిత్రంగా కాంతార నిలిచింది. అక్టోబర్ 25న ఇషా ఫౌండేషన్ సంస్థలో కాంతార సినిమాను ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఈషా ఫౌండేషన్ సంస్థ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

” కన్నడ హిట్ చిత్రం కాంతారా.. బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొడుతుంది. దీపావళి పండగ సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‏లో హోంబలే ఫిల్మ్స్ బృందం ఈ సినిమాను ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. సదరు నిర్మాణ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాతో హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టా్ర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు.! పాముతోనే ఆటల..
ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు.! పాముతోనే ఆటల..
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం