Akhil Movie: అఖిల్ సినిమాలో మరో సూపర్ స్టార్.. కీలక పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్ర ?..

Akhil New Movie Update: అక్కినేని అఖిల్.. వరుసగా సినిమాలు చేస్తున్న ఇప్పటికి వరకూ హిట్ అందుకోలేకపోయాడు. అయినా కానీ అఖిల్ జోరు

Akhil Movie: అఖిల్ సినిమాలో మరో సూపర్ స్టార్.. కీలక పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్ర ?..
Akhil
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 04, 2021 | 2:34 PM

Akhil New Movie Update: అక్కినేని అఖిల్.. వరుసగా సినిమాలు చేస్తున్న ఇప్పటికి వరకూ హిట్ అందుకోలేకపోయాడు. అయినా కానీ అఖిల్ జోరు మాత్రం తగ్గడం లేదు.. ఈ అక్కినేని యంగ్ హీరో కోసం ఆఫర్లు కూడా క్యూ కట్టేస్తున్నాయి. ఇప్పుడు అఖిల్ ఆశలన్ని ఇటీవల నటించిన మోస్ట్ ఎలిజిబుల్ చిత్రం మీదే ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలకు కరోనా అడ్డు తగిలింది. అటు ఈ మూవీ సెట్స్ పై ఉండగానే.. అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఇటీవల ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా అఖిల్ కెరీర్‏లోనే రేసు గుర్రం వంటి హిట్ అవుతుందని.. ఇటీవలే దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలోని ఓ కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. ఇదే విషయంపై ఇప్పటికే ఉపేంద్రను సంప్రదించారట దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే.. ఉపేంద్ర గతంలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించాడు. Agent Movie

Also Read: Prashanth Neel: కేజీఎఫ్ ద‌ర్శ‌కుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పిన టాలీవుడ్ హీరోలు.. ప్ర‌శాంత్ త‌ర్వాతి చిత్రం..

Dehydration: డీహైడ్రేషన్‏కు గురైన వారిలో కనిపించే లక్షణాలు ఇవే.. నీరు ఎప్పుడెప్పుడు తాగాలంటే…

గబ్బిలాల్లో 5 వేల రకాల కరోనా వైరస్ లున్నాయా..2015లోనే అమెరికా చైనాలు కలిసి రహస్యంగా కరోనా వంటి వైరస్ ను సృష్టించాయా..!

Fact Check: ఈ కషాయం తాగితే కరోనా పోతుందా.? నెట్టింట వైరల్.. ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే.!

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే