Ram Pothineni: రామ్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. ఇస్మార్ట్ హీరో సరసన అందాల తార..

ఇటీవలే రెడ్ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్న రామ్.. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ మెప్పించాడు.

Ram Pothineni: రామ్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. ఇస్మార్ట్ హీరో సరసన అందాల తార..
Ram Pothineni
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 31, 2021 | 8:59 PM

Ram Pothineni:  ఇటీవలే రెడ్ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్న రామ్.. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ మెప్పించాడు. ప్రస్తుతం రామ్.. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. RAPO19 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ మూవీలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది. ఈమూవీలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో సీరియర్ నటి నదియా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ అత్త పాత్రలో నటించబోతున్నట్లుగా ఇటివలే చిత్రయూనిట్ ప్రకటించింది.

Ram

ఈ మూవీలో కృతి శెట్టితోపాటు మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లుగా ఇటీవల ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడిచింది. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ.. చిత్రయూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్‏డైట్ రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీలో కన్నడ బ్యూటీ అక్షర గౌడ నటిస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.

ట్వీట్..

Also Read:

Priyamani: ‘నారప్ప’ సినిమాతో నా కోరిక నెరవేరింది.. నా ఫోటో కూడా అక్కడ ఉండాలి.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..

Sarkaru Vaari Paata: బాబు ల్యాండ్ అయ్యాడు… అసలైన పండగ అప్పుడే.. అభిమానులకు పూనకాలే..

Allu Arha: అల్లు అర్హ క్యూట్ వీడియో షేర్ చేసిన స్నేహా రెడ్డి.. బన్నీ డాటర్ ఏం చేస్తుందో చూశారా..

Happy Birthday Kiara Advani: కవ్వించే చూపు… కైపెక్కించే మోము.. కియారా అందానికి కావాల్సిందే ఫిదా..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..