Sarkaru Vaari Paata: బాబు ల్యాండ్ అయ్యాడు… అసలైన పండగ అప్పుడే.. అభిమానులకు పూనకాలే..

Sarkaru Vaari Paata :సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట

Sarkaru Vaari Paata: బాబు ల్యాండ్ అయ్యాడు... అసలైన పండగ అప్పుడే.. అభిమానులకు పూనకాలే..
Sarkaru Vaari Paata
Follow us

|

Updated on: Jul 31, 2021 | 5:20 PM

Sarkaru Vaari Paata :సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్‏ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించబోతున్నట్లుగా మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ నోటీస్ పేరుతో విడుదలైన ఫోటోలకు రెస్పాన్స్ మాములుగా రాలేదు. ఈ క్రమంలో సర్కారు వారి పాట టీం.. అభిమానులకు గుడ్ న్యూస్ అందించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే సర్కారు వారి పాట నుంచి మహేష్ ఫస్ట్ లుక్ తోపాటు మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.

Mahesh

Mahesh

తాజాగా విడుదలైన మహేష్ లుక్ అదిరిపోయింది. అలాగే ఈ మూవీని 2020 జనవరి 13న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అనుకున్నట్లుగానే..   సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.  ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక దుబాయ్‏లో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట.. ఇటివలే హైదరాబాద్‏లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఇందులో విలన్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. ఇక ఆగస్ట్ 9 మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి అభిమానులు మరో బ్లస్టర్ కు సిద్ధంగా ఉండాలంటూ ట్వీట్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థం. దీంతో మహేష్ బర్త్ డే కు టీజర్ రాబోతున్నట్లుగా హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే .. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

ట్వీట్..

Also Read:

Amritha Aiyer: క్యూట్ లుక్స్‌‌‌‌తో కవ్విస్తోన్న కన్నడ కస్తూరి.. వైరల్ అవుతోన్న అమృత అయ్యర్ ఫోటోలు..

Allu Ramalingaiah: మీరు ఎల్లప్పుడూ మా స్మృతుల్లోనే ఉంటారు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Happy Birthday Kiara Advani: కవ్వించే చూపు… కైపెక్కించే మోము.. కియారా అందానికి కావాల్సిందే ఫిదా..

Vijay Sethupathi: మరో తెలుగు సినిమాలో నటించనున్న మక్కల్ సెల్వన్.. యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో సేతుపతి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?