5

K. Raghavendra Rao: 100 పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత కెమెరా ముందుకు మౌన ముని..

దర్శకేంద్రుడు, శ‌తాధిక ద‌ర్శ‌కుడు రాఘవేంద్రరావు చాలా కాలం తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. గతంలో శ్రీకాంత్ హీరోగా ఆయన..

K. Raghavendra Rao: 100 పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత కెమెరా ముందుకు మౌన ముని..
Follow us

|

Updated on: Jul 30, 2021 | 2:33 PM

K. Raghavendra Rao: దర్శకేంద్రుడు, శ‌తాధిక ద‌ర్శ‌కుడు రాఘవేంద్రరావు చాలాకాలం తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. గతంలో శ్రీకాంత్ హీరోగా ఆయన తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ, కామెడీ, సంగీతం, ఎమోషన్స్ ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇంత కాలానికి ఆ సినిమాకు సీక్వెల్ గా ‘పెళ్లి సంద‌D’ అనే సినిమా చేస్తున్నారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా ద్వారా శ్రీలీలా హీరోయిన్‌‌‌‌‌‌గా పరిచయం అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని రేకెత్తించాయి. ఈ సినిమా నుంచి మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ విడుదుల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా రాఘవేంద్ర రావు ఓ కీలక పాత్రలో నటిస్తోన్నారు. పెళ్లి సంద‌Dలో రాఘవేంద్రరావు విశిష్ట అనే పాత్రలో నటిస్తోన్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ సినిమా రాఘవేంద్రరావు రోషన్‌‌‌‌‌కు తాతగా నటిస్తోన్నారని తెలుస్తోంది. ఈ ప్రోమోలో రాఘవేంద్రరావు సూటు- బూటు వేసుకొని స్టైలిష్‌‌‌‌‌గా కనిపించరు. ఈ ప్రోమోను దర్శకధీరుడు రాజమౌళి  సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన తర్వాత మన మౌనముని కెమెరా ముందుకు వచ్చారు అంటూ రాజమౌళి రాసుకొచ్చారు. ఈ ప్రోమో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: పూజా కిట్టీలో క్రేజీ ఆఫర్.. మరో స్టార్‌‌‌హీరో సరసన ఛాన్స్ దక్కించుకున్న బుట్టబొమ్మ

Netrikann Trailer: క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌గా రానున్న ‘నెట్రికన్’.. ఆకట్టుకొంటున్న నయనతార మూవీ ట్రైలర్..

Pooja Hegde: పూజా కిట్టీలో క్రేజీ ఆఫర్.. మరో స్టార్‌‌‌హీరో సరసన ఛాన్స్ దక్కించుకున్న బుట్టబొమ్మ

మల్లారెడ్డా మజాకా.. మాస్ స్టెప్పులతో చిరంజీవినే డామినేట్ చేశారు..
మల్లారెడ్డా మజాకా.. మాస్ స్టెప్పులతో చిరంజీవినే డామినేట్ చేశారు..
స్టార్స్ కాకముందు ఈ హీరోహీరోయిన్స్ ఏం చేసేవారో తెలుసా ?..
స్టార్స్ కాకముందు ఈ హీరోహీరోయిన్స్ ఏం చేసేవారో తెలుసా ?..
ముగింపు దశకు చేరుకున్న గణేష్ నిమజ్జన ఘట్టం..
ముగింపు దశకు చేరుకున్న గణేష్ నిమజ్జన ఘట్టం..
ప్రపంచకప్‌ కామెంటేటర్ల లిస్టు .. తెలుగులో ఎవరు చెప్పనున్నారంటే?
ప్రపంచకప్‌ కామెంటేటర్ల లిస్టు .. తెలుగులో ఎవరు చెప్పనున్నారంటే?
చిరంజీవి సినిమా పేరుతో విజయ్ ఆంటోని.. బాధ నుంచి తేరుకుని..
చిరంజీవి సినిమా పేరుతో విజయ్ ఆంటోని.. బాధ నుంచి తేరుకుని..
జనావాస బాట పట్టిన వన్యమృగాలు.. తిరుమలలో భారీ కొండ చిలువ
జనావాస బాట పట్టిన వన్యమృగాలు.. తిరుమలలో భారీ కొండ చిలువ
చేప చిట్టి పొట్టకి చేపలు, పావుల సహా అన్నీ ఆహారాలే..షాకింగ్ వీడియో
చేప చిట్టి పొట్టకి చేపలు, పావుల సహా అన్నీ ఆహారాలే..షాకింగ్ వీడియో
Team India: విశ్వవిజేతగా రోహిత్ సేన.. ఈ లోపాలను అధిగమిస్తేనే..
Team India: విశ్వవిజేతగా రోహిత్ సేన.. ఈ లోపాలను అధిగమిస్తేనే..
సమస్యల సుడిగుండంలో ‘ఇండియా’ కూటమి.. మోదీని ఢీకొట్టేదెలా?
సమస్యల సుడిగుండంలో ‘ఇండియా’ కూటమి.. మోదీని ఢీకొట్టేదెలా?
ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు పజిల్‌గా మారిన 5 విషయాలు..
ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు పజిల్‌గా మారిన 5 విషయాలు..