NTR : నా గుండె కోస్తే మా బాబాయ్ బాలకృష్ణ కనిపిస్తారు.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్

ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దేవర అనే పవర్ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే తారక్ కు ఇష్టమైన దర్శకుల్లో వివి వినాయక్ ఒకరు.. మరొకరు రాజమౌళి. ఈ ఇద్దరి దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమాలు చేశాడు ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు చేశాడు.

NTR : నా గుండె కోస్తే మా బాబాయ్ బాలకృష్ణ కనిపిస్తారు.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్
Ntr
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 25, 2024 | 10:30 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ గా సినిమాలు చేస్తున్నాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దేవర అనే పవర్ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే తారక్ కు ఇష్టమైన దర్శకుల్లో వివి వినాయక్ ఒకరు.. మరొకరు రాజమౌళి. ఈ ఇద్దరి దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమాలు చేశాడు ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు చేశాడు. అలాగే వివి వినాయక్ డైరెక్షన్ లో ఆది, సాంబ, అదుర్స్ చిత్రాలు వచ్చాయి.

 ఇది కూడా చదవండి : బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఎదో మీకు తెలుసా.?

కాగా బాలకృష్ణ అంటే తారక్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణ పై తన అభిమానాన్ని చాటుతుంటారు తారక్. అలానే ఎన్టీఆర్ బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నందమూరి ఫ్యామిలికి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. నందమూరి ఫ్యామిలీ తారక్ ను దూరం పెడుతున్నారు అంటూ ఏవేవో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అర్ధం లేని వార్తలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు.

 ఇది కూడా చదవండి : Kiccha Sudeep: కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే కెవ్వు కేక అనాల్సిందే.. ఎంత అందంగా ఉందో

ఈ వార్తల్లో నిజం లేదు అని ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్నారు. అందుకు సాక్షంగా తారక్ బాలకృష్ణ మీద తన ప్రేమ చూపిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదుర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ వేదిక పై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత చేసిన మొదటి సినిమా అదుర్స్.  ఈ వేదిక పై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నా గుండె కొస్తే తాతగారు ఎన్టీఆర్ కనిపిస్తారని అందరూ అంటుంటారు.. కానీ నా గుండె కొస్తే మా బాబాయి కనిపిస్తారు అని అన్నారు. నేను క్షేమంగా ఉన్నాను అంటే మా తాతగారి ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మాయా బాబాయ్ ఆశీస్సుల వల్లే అని ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!