Naveen Polishetty: ‘జాతి రత్నం’ రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందిగా.. కోట్లలో రెమ్యూనరేషన్ ఆఫర్స్..

Naveen Polishetty: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న నవీన్ పోలీశెట్టి ఇటీవల విడుదైల 'జాతి రత్నాలు' సినిమాతో

Naveen Polishetty: 'జాతి రత్నం' రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందిగా.. కోట్లలో రెమ్యూనరేషన్ ఆఫర్స్..
Naveen Polishetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 12, 2021 | 7:09 AM

Naveen Polishetty: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న నవీన్ పోలీశెట్టి ఇటీవల విడుదైల ‘జాతి రత్నాలు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నవీన్ పోలిశెట్టి, ప్రియాదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కేవి అనుదూప్ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్వవహరించాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు కూడా అదే రేంజ్‏లో హిట్టైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి ఫాంలోకి రావడమే కాకుండా.. ఒక్కసారిగా టాప్ హీరో జాబితాలోకి చేరిపోయాడు ఈ కుర్రహీరో. ప్రస్తుతం బడా నిర్మాతలు సైతం నవీన్ కోసం క్యూ కడుతున్నారు.

ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కేవలం సినిమాలే కాకుండా.. నవీన్‏కు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట నిర్మాతలు. ఇటీవల ఓ బడా నిర్మాత నవీన్‏ తదుపరి సినిమా తమ బ్యానర్లో తీస్తే దాదాపు రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని ఆఫర్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రపోజల్‏కు నవీస్ పోలిశెట్టి ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. అయితే ఈ యంగ్ హీరో తన నెక్ట్స్ సినిమా ఏ డైరెక్టర్‏తో కలిసి తీయబోతున్నాడనేది ఇప్పటి వరకు తెలియారాలేదు. నచ్చిన కథ దొరికిన తర్వాతే సినిమాను చేయాలని చూస్తున్నాడట నవీన్. తర్వలోనే ఓ మంచి స్టోరీని సెలక్ట్ చేసుకొని అందుకు సంబంధించిన విషయాలను షేర్ చేయాలని చూస్తున్నాడట నవీన్. ఇదిలా ఉంటే.. ఇటీవల థియేటర్ల విడదులైన జాతిరత్నాలు సినిమా అటు ఓటీటీలో కూడా అదే హావాను కొనసాగిస్తుంది.

Also Read:  Uppena movie: బుచ్చిబాబు షేర్ చేసిన బేబమ్మ కష్టాలు.. ‘ఉప్పెన’ నుంచి మేకింగ్ వీడియో..

Akhil Movie: టాలీవుడ్‏ యంగ్ హీరో కోసం సూపర్ స్టార్.. అఖిల్ ఏజెంట్‏ కోసం స్పెషల్ రోల్‏లో…

మయురంతో ఆటలాడపోయిన ముద్దుగుమ్మ.. అంతలోనే ఉహించని ఘటన.. షాక్ తిన్న హీరోయిన్..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..