Akhil Movie: టాలీవుడ్‏ యంగ్ హీరో కోసం సూపర్ స్టార్.. అఖిల్ ఏజెంట్‏ కోసం స్పెషల్ రోల్‏లో…

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను పట్టాలెక్కించేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్

Akhil Movie: టాలీవుడ్‏ యంగ్ హీరో కోసం సూపర్ స్టార్.. అఖిల్ ఏజెంట్‏ కోసం స్పెషల్ రోల్‏లో...
Akhil
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 11, 2021 | 9:31 PM

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను పట్టాలెక్కించేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు అఖిల్. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది. ప్రస్తుతం డైరెక్టర్ బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ టీజర్ సినిమా పైన ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా అఖిల్ ఏజెంట్ అనే సినిమాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో అఖిల్ డిఫరెంట్ రోల్ లో నటించనున్నట్లుగా తెలుస్తోంది. అందులో గిరజాల జుత్తు ఒత్తుగా పెరిగిన గడ్డం మీసాలతో అతడు రియల్ ఏజెంట్ నే తలపిస్తున్నాడు. అనిల్ సుంకర- ఎకె ఎంటర్ టైన్మెంట్స్ – సురేందర్ 2 సినిమా బ్యానర్లలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఏజెంట్ మూవీ రెగ్యులర్ షూట్ ఈ నెల 11 నుండి ప్రారంభమవుతుంది. 2021 డిసెంబర్ 24 న ఏజెంట్ ను విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నట్లుగా సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన విషయాలను చిత్రయూనిట్ ప్రకటించాల్సి ఉంది.

Also Read: తగ్గేదే లే అంటున్న నేచరల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో ఫుల్ జోష్‏లో ఉన్న శ్యాం సింఘరాయ్..

మయురంతో ఆటలాడపోయిన ముద్దుగుమ్మ.. అంతలోనే ఉహించని ఘటన.. షాక్ తిన్న హీరోయిన్..

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!