AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తగ్గేదే లే అంటున్న నేచరల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో ఫుల్ జోష్‏లో ఉన్న శ్యాం సింగరాయ్..

Shyam Singa Roy Movie: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో

తగ్గేదే లే అంటున్న నేచరల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో ఫుల్ జోష్‏లో ఉన్న శ్యాం సింగరాయ్..
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2021 | 9:28 PM

Share

Shyam Singa Roy Movie: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్. అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 23న విడుదల అవుతుంది. ఇదే కాకుండా టాక్సీవాలా డైరెక్టర్ సంకీర్తన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు రాహుల్‌ సంకీర్తన్. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కోడుతుంది.

తాజా సమాచారం ప్రకారం రోజులు గడుస్తున్న కోద్ది ఈ సినిమా బడ్జెట్ పెరుగుతుందట. కోవిడ్ భయం కారణంగా ఈ చిత్రం చాలావరకు సెట్స్ లోనే చిత్రీకరిస్తుండడంతో బడ్జెట్ అమాంతం పెరిగిందని సమాచారం. అయినా కానీ నిర్మాతలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టాడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. నాని శ్యామ్ సింగరాయ్ పై అభిమానులు అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. . వెంకట్‌ బోయిన్‌పల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కిజేమేయర్ సంగీతం అందిస్తుండగా.. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నరు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read: షాకింగ్ లుక్‏లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‏ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Viral News: 66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో

Krithi Shetty: ఉప్పెనలా ముంచే అందం ఆమెది.. కవ్వించే కొంటె చూపు కుర్రది… కృతిశెట్టి

Follow Us
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..