AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: బాలయ్య తర్వాత ఆ స్టార్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి..?

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో దర్శకుడిగా మారాడు ఈ యంగ్ డైరెక్టర్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. పటాస్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ కు అవకాశాలు క్యూ కట్టాయి.

Anil Ravipudi: బాలయ్య తర్వాత ఆ స్టార్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి..?
Anil Ravipudi
Rajeev Rayala
|

Updated on: Jul 17, 2023 | 8:50 AM

Share

టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుస్తున్నారు అనిల్. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో దర్శకుడిగా మారాడు ఈ యంగ్ డైరెక్టర్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. పటాస్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ కు అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఎఫ్ 3 చేసి మరో హిట్ అందుకున్నాడు అనిల్.

ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.బాలయ్య, అనిల్ కాంబో కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది

ఇదిలా ఉంటే మరో స్టార్ హీరోతో అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలను లాఇన్ఫన్ చేసిన విషయం తెలిసిందే. భోళాశంకర్ సినిమా సెట్స్ పైన ఉంది. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వీటి తర్వాత అనిల్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..