AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 : బాబోయ్.. ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 50 కోట్లా ?.. ‘పుష్ప 2’ కోసం పెద్ద ప్లానే..

మరోసారి ఊర మాస్ అవతారంలో బన్నీ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. పుష్ప వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఆ తర్వాత పుష్ప 2కు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరో అప్డేట్ షేర్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.. కానీ ఇప్పటివరకు అంతగా అప్డేట్స్ రాలేదు. కానీ ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.

Pushpa 2 : బాబోయ్.. ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 50 కోట్లా ?.. 'పుష్ప 2' కోసం పెద్ద ప్లానే..
Pushpa 2
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2024 | 7:37 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘పుష్ప2’ ఒకటి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయినా పుష్ప చిత్రానికి సీక్వెల్ ఇది. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి ఊర మాస్ అవతారంలో బన్నీ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. పుష్ప వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఆ తర్వాత పుష్ప 2కు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరో అప్డేట్ షేర్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.. కానీ ఇప్పటివరకు అంతగా అప్డేట్స్ రాలేదు. కానీ ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.

పుష్ప 2 చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే లేటేస్ట్ వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీకి సంబంధించి ఓ కీలక ఎపిసోడ్ షూట్ చేశారట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఆ ఎపిసోడ్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం 25 నిమిషాల పాటు ఉండే ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు చేసిందట చిత్రయూనిట్. సినిమాలో జాతర ఎపిసోడ్ ఉంటుందని.. దాదాపు అరగంట పాటు వస్తుందని టాక్. ఈ ఎపిసోడ్ లో బన్నీ అర్ధనారీశ్వరుడి గెటప్ లో కనిపిస్తాడట. అలాగే ఇదే జాతరలో ఓ పాట, భారీ ఫైట్ ఉంటుందని టాక్. పుష్ప 2 చిత్రానికి ఈ ఎపిసోడ్ హైలెట్ కానుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ అప్డేట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

పుష్ప సినిమాతోనే బన్నీకి పాన్ ఇండియా స్టార్ క్రేజ్ వచ్చింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో నటనగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఇటీవలే 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 తోపాటు పుష్ప 3 కూడా ఉంటుందని అన్నారు బన్నీ. అలాగే సెకండ్ పార్టులో మరికొందరు స్టార్ నటీనటులు నటించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.పుష్ప 2′

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..