RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం

ఆర్ఆర్ఆర్ ..  ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి

RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 26, 2021 | 6:13 AM

RRR:

ఆర్ఆర్ఆర్ ..  ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో సినీప్రేమికులంతా సినిమాకోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడీ సినిమా షూటింగ్ స్పాట్‌ నుంచి ఎలాంటి న్యూస్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారి.. సోషల్ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. అప్పుడెప్పుడో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా.. కరోనా కష్టాలు పడుతూ.. రీసెంట్గా క్లైమాక్స్‌ చేరుకుంది. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ధానయ్య నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక సినిమాలో చరణ్, ఎన్టీఆర్‌కు జోడీగా అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ నటిస్తున్నారు. వీళ్లతో పాటు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, అలీ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇక పోతే దసరా కానుకగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సినిమా వరల్డ్‌ వైడ్‌గా అక్టోబరు 13న విడుదల కానుంది. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొమురం భీమ్ జీవితంలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అందులో ఒకరు బ్రిటీష్ యువతి కాగా మరొకరు గిరిజన యువతి. ఆ ఇద్దరు యువతులతో భీమ్ ప్రేమాయణం ఆసక్తికరంగా ఉంటుందట. దాన్ని అందంగా అద్భుతంగా సినిమా చూపించనున్నాడు జక్కన్న.

మరిన్ని ఇక్కడ చదవండి :

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.

Thaman: ఆ వీడియో చూసి చ‌లించి పోయిన థ‌మ‌న్‌.. త‌న‌లో ఓ కొత్త క‌ల మొద‌లైంది.. ఇంత‌కీ ఏంటా వీడియో…

Potti Veeraiah death: టాలీవుడ్ లో ఆక‌స్మిక విషాదం.. సీనియ‌ర్ న‌టుడు పొట్టి వీర‌య్య క‌న్నుమూత‌

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..