AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్.. గుట్టు చప్పుడు కాకుండా యంగ్ టైగర్ ఇంట శుభకార్యం… ఆనందంలో అభిమానులు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్  నటిస్తున్నాడు.  ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నాడు తారక్.

కరోనా ఎఫెక్ట్.. గుట్టు చప్పుడు కాకుండా యంగ్ టైగర్ ఇంట శుభకార్యం... ఆనందంలో అభిమానులు..
Ntr
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2021 | 7:37 AM

Share

jr ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్  నటిస్తున్నాడు.  ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నాడు తారక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు,టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ఫేమ్ అందుకోనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్  కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు తారక్. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని పరిశిలీస్తున్నారు.ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. అంతే కాదు తారక్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే ఆయన ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం తారక్.  క్కరోనా కల్లోలం తగ్గిన వెంటనే తిరిగి షూటింగ్ లను ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా ఏది కూడా కోరుకున్నట్లుగా జరగటం లేదు. అలాగని జరుపుకోవడానికి అనుమతి లేదు. అయితే తారక్ కరోనా కారణంగా తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని అభిమానులను కోరిన విషయం తెలిసిందే. తారక్ చెప్పినట్టుగా అభిమానులు ఎవ్వరు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరపలేదు. తాజగా తన ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా కనిచేశారట యంగ్ టైగర్. ఎన్టీఆర్ ఆయన చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prabhas: యంగ్ రెబల్ స్టార్ కోసం మరో బాలీవుడ్ డైరెక్టర్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో ప్రభాస్ పాత్ర అదేనా..

Lucifer Movie: మెగాస్టార్ ‘లూసిఫర్’ మూవీ అప్‏డేట్.. పోస్టర్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అసలు విషయం ఎంటంటే..

అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..

Follow Us
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం