AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana: తల్లి కాబోతున్న ఇలియానా.. తొలిసారి బేబీ బంప్ వీడియో షేర్ చేసిన హీరోయిన్..

ఈ క్రమంలోనే ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని.. రెండు వారాల కిందట చిన్నారి డ్రెస్సును, తన మెడలో మమ్మా అని రాసి ఉన్న లాకెట్ ఫోటోస్ షేర్ చేసింది.

Ileana: తల్లి కాబోతున్న ఇలియానా.. తొలిసారి బేబీ బంప్ వీడియో షేర్ చేసిన హీరోయిన్..
Ileana
Rajitha Chanti
|

Updated on: May 04, 2023 | 2:53 PM

Share

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. దేవదాసు సినిమాతో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముంబై బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలతో అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా గుర్తింపు సంపాదించుకుంది. ఇటు తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ పలు హిట్స్ అందుకుంది ఇలియానా. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో అటు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది ఇలియానా. అక్కడ సైత ఊహించినంత సక్సెస్ రాకపోవడమే కాదు.. ఈ ముద్దగుమ్మకు అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి. దీంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా సైలెంట్. ఈ క్రమంలోనే ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని.. రెండు వారాల కిందట చిన్నారి డ్రెస్సును, తన మెడలో మమ్మా అని రాసి ఉన్న లాకెట్ ఫోటోస్ షేర్ చేసింది.

అయితే పెళ్లి కాకుండానే తల్లి కావడమేంటనీ ? నెటిజన్స్ సందేహం వ్యక్తం చేయగా.. సినిమా ప్రమోషన్స్ కోసం కొత్త ట్రెండ్ అన్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తొలిసారి బేబీ బంప్ తో ఉన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా.. పెళ్లెప్పుడు అయ్యిందంటూ కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసింది. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు 2019లో విడిపోయారు. ఆ తర్వాత ఆమె కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాలపై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో