AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలోని చిన్నదాన్ని గుర్తుపట్టారా? సినీవినీలాకాశంలో ముక్కుసూటి తనానికి బ్రాండ్‌ అంబాసిడర్‌

నటి తన ట్విటర్‌ ఖాతాలో పలు ఫొటోలను షేర్‌ చేస్తూ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకన్నారు. స్కూల్‌ యూనీఫాంలో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ఫొటో దిగడం కోసం స్కూల్‌ ఎగ్గొట్టి స్టూడియోకి..

ఈ ఫొటోలోని చిన్నదాన్ని గుర్తుపట్టారా? సినీవినీలాకాశంలో ముక్కుసూటి తనానికి బ్రాండ్‌ అంబాసిడర్‌
Kangana Ranaut childhood Photos
Srilakshmi C
|

Updated on: Feb 19, 2023 | 6:35 PM

Share

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ చిన్ననాటి ఫోటోలను ఎప్పుడైనా చూశారా? తాజాగా నటి తన ట్విటర్‌ ఖాతాలో పలు ఫొటోలను షేర్‌ చేస్తూ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకన్నారు. స్కూల్‌ యూనీఫాంలో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ఫొటో దిగడం కోసం స్కూల్‌ ఎగ్గొట్టి స్టూడియోకి వెళ్లానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ‘స్కూల్‌ ఎగ్గొట్టి శర్మ అంకుల్ స్టూడియోకి వెళ్లి ఈ ఫోటో దిగాను. మా ఊరిలో శర్మ అంకుల్‌ది చాలా చిన్న స్టూడియో. ఫోటోలు దిగేందుకు అంకుల్‌ నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. తన స్టూడియో గోడలపై నా ఫొటోలను పెద్ద పెద్ద ఫ్రేముల్లో అలంకరించేవారు. స్టూడియోకి వచ్చిన వారంతా నా గురించి మాట్లాడుకునేవారు’ అని కంగనా తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతేకాకుండా తన చిన్నతనంలో దిగిన పలు ఫొటోలను వరుసగా సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్స్‌ అన్నీ శర్మ అంకుల్‌ తీశారని పేర్కొన్నారు. ఈ ఫొటోల్లో కంగనా ఎంతో క్యూట్‌గా కనిపిస్తుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కంగనా తన చిన్ననాటి చిత్రాలతో పాటు, తన సోదరుడి వివాహానికి సంబంధించిన ఫొటోనలు కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే కంగనా నటించిన చిత్రాల్లో ‘ఢకాడు’ మువీ చివరిగా విడుదలైంది. కంగనా దర్శకత్వం వహిస్తున్న అప్‌కమింగ్‌ మువీ ‘ఎమర్జెన్సీ’. ఈ చిత్రంలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. పి వాసు దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘చంద్రముఖి 2’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఇందులో రాజనర్తకిగా కంగన రనౌత్‌ నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..