AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరిస్తున్న స్టన్నింగ్ బ్యూటీ అదాశర్మ

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ. లి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్ త కవ్వించింది ఈ బ్యూటీ

Prudvi Battula
|

Updated on: Feb 19, 2023 | 6:06 PM

Share
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ

1 / 5
తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్ త కవ్వించింది ఈ బ్యూటీ

2 / 5
ఆ తర్వాత అల్లు అర్జున్ సన్ అఫ్ సత్యమూర్తిలో రావు రమేష్ కూతురుగా కనిపించింది. తరువాత చివరిగా అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో ఆకట్టుకుంది అదాశర్మ

3 / 5
ఆ తర్వాత టాలీవుడ్ లో  మూవీలోను కనిపించలేదు ఈ అమ్మడు 

4 / 5
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ ఫోటోలు వైరల్ గా మారాయి 

5 / 5
Follow Us
లక్షణాలు కనిపించకపోయినా కిడ్నీ సమస్య ఉండొచ్చు..

నవంబర్ 2026 పండుగలు: దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు..

ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా? ఒక్కసారి కశ్మీరీ పులావ్ చేయండి

ఎన్టీఆర్ ఆ రెండు సినిమాలు ఎందుకు బోల్తా కొట్టాయంటే..

జబర్దస్త్ కెవ్వు కార్తీక్ కూతురి అన్న ప్రాసన..ఏం పేరు పెట్టారంటే?

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారనున్న..

 ఇంట్లో ఈ తప్పులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు!

తినడానికి వెళ్తే టాయిలెట్ నీళ్లు తాగించారు..!

ఆ హీరోతో నేను చేయాల్సిన సినిమా మిస్సయ్యింది.. వివి వినాయక్.

కొత్త కారు, బైక్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? నవంబర్‌లో..