Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: జానీ మాస్టర్ భార్యపై మరో కేసు.. అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు! కారణమిదే

ఇదే విషయంలో జానీ మాస్టర్ భార్య అయేషాపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. మతం మారి తన భర్తను పెళ్లిచేసుకోవాలని, అయేషా వేధించేదని, పలు మార్లు దాడి కూడా చేసిందని సదరు యువతి అయేషాపై కేసు పెట్టింది. తాజాగా మరో విషయంలో జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

Jani Master: జానీ మాస్టర్ భార్యపై మరో కేసు.. అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు! కారణమిదే
Jani Master Wife
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2024 | 12:42 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, అలానే అత్యాచారం చేసినట్లు ఒక లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ కు తీసుకొచ్చి, కోర్టులో హాజర పరిచారు. ఈ క్రమంలోనే కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో జానీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా ఇదే విషయంలో జానీ మాస్టర్ భార్య అయేషాపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. మతం మారి తన భర్తను పెళ్లిచేసుకోవాలని, అయేషా వేధించేదని, పలు మార్లు దాడి కూడా చేసిందని సదరు యువతి అయేషాపై కేసు పెట్టింది. తాజాగా మరో విషయంలో జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయేషా తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం. ఈ కారణంతోనే అయేషాపై మరో కేసు నమోదయ్యిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయేషాతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

కాగా లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారని టాక్. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణల నేపథ్యంలో అయేషా చేస్తోన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ’16 ఏళ్ల వయసులో రేప్ చేశాడని ఆ అమ్మాయి అంటుంది. దీనికి తగిన ఆధారాలు చూపాలని అయేషా డిమాండ్ చేస్తోంది. కావాలనే తన భర్తను ఇరికిస్తున్నారంటోంది. ఇది తప్పుడు కేసు అని, జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవల్ లో ఫేమస్ అయ్యాడని, అందుకే కొందరు ఓర్వలేకనే ఆయనను తొక్కేస్తున్నారంటూ అయేషా ఆరోపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి
ఐపీఓ బాటలో ఏథర్ ఎనర్జీ.. వచ్చే నెలలోనే ప్రారంభం..?

లిఫ్ట్‌ వచ్చిందనుకొని.. డోర్‌ తీసి లోపలికి వెళ్లిన కమాండెంట్‌!

హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు

రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!

పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.

ఈరోజున పుట్టిన వారికి జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు ఇవే..!

చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!

మనదేశంతో పాటు ఏయే దేశాల్లో హోలీని ఘనంగా జరుపుకుంటారంటే

ఈపీఎఫ్ చందాదారులకు అలెర్ట్.. ఆ నిబంధనల్లో కీలక మార్పులు

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు

ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్

ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం వీడియో

టోర్నడోల హెచ్చరిక.. అమెరికాలో తుపాను బీభత్సం వీడియో

ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్‌ వీడియో