12 March 2025
చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్.. స్పెషల్ పాటతో చెమటలు పట్టిస్తోందిగా
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు సినీరంగంలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే అడుగుపెట్టింది. కానీ ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.
అయినా ఇప్పటికీ ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ తాజాగా స్పెషల్ పాటతో సోషల్ మీడియాలో చెమటలు పట్టిస్తోంది ఈ వయ్యారి.
కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ వయ్యారి.. ఇప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట అరాచకం సృష్టిస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తుంది.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కేతిక శర్మ. 2021లో రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా ఫెయిల్ అయ్యింది.
ఆ తర్వాత తెలుగులో లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో వంటి చిత్రాల్లో నటించి ఫేమస్ అయ్యింది. కానీ సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి.
వరుసగా సినిమాలన్నీ డిజాస్టర్స్ కావడంతో నెమ్మదిగా నెట్టింట సైలెంట్ అయ్యింది. తాజాగా అదిదా సర్ ప్రైజ్ అంటూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది.
నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది శ్రీలీల. తాజాగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు.
అదిదా సర్ ప్రైజ్ అంటూ కేతిక చేసిన స్టెప్పులకు నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. విడుదలైన క్షణాల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్