Hombale Films: కేజీఎఫ్ 2 నిర్మాణ సంస్థతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2 మేనియా నడుస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లేకు దేశమే ఫిదా అయ్యింది.

Hombale Films: కేజీఎఫ్ 2 నిర్మాణ సంస్థతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..
Hombale Filsms
Follow us

|

Updated on: Apr 21, 2022 | 6:03 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2 మేనియా నడుస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లేకు దేశమే ఫిదా అయ్యింది. గతంలో సెన్సెషన్ సృష్టించిన కేజీఎఫ్ సినిమాకు సిక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన 7 రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధింస్తుండడంతో కేజీఎఫ్ 2 నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తోందనే చెప్పుకొవాలి. ఈ సినిమా సాధించిన భారీ విజయంతో పాన్ ఇండియా లెవల్లో హోంబలే ఫిలింస్ (Hombale Films Banner) బ్యానర్ పేరు మారుమోగిపోతుంది. తాజాగా.. ఈ నిర్మాణ సంస్థ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది.

“కొన్ని వాస్తవ కథలను ప్రజలకు సరిగ్గా చెప్పాలి. వాటిని సరైన పద్ధతిలోనే ఆవిష్కరించాలి. మా తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ సుధా కొంగరతో నిర్మిస్తున్నట్లు చెప్పడానికి గర్వపడుతున్నాము. మా సినిమాలన్నింటి వలే ఇది కూడా భిన్నమైనదే ” అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు మేకర్స్. డైరెక్టర్ సుధా కొంగర.. హీరో సూర్య కాంబోలో వచ్చిన ఆకాశమే నీ హద్దురా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సుధా కొంగర తదుపరి చిత్రం సక్సెస్ ఫుల్ బడా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో రానుంది. ఈ చిత్రంలోనే నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

Also Read:  Nelson Dileep Kumar: రజినీతో బీస్ట్ డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్..

Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..

Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..

RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు