Vishwak Sen: ఆకట్టుకుంటోన్న అశోకవనంలో అర్జున కళ్యాణం విశ్వక్ సేన్ లేటెస్ట్ పిక్స్
యువ నటుడు విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న “అశోక వనంలో అర్జున కళ్యాణం” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Most Read Stories