Prabhas: ‘హీ ఈజ్‌ సో స్వీట్’ అంటూ ప్ర‌భాస్ ను తెగ పొగిడేస్తోన్న ముద్దుగుమ్మ‌లు.. డార్లింగ్ నిజంగా సో కూల్

తెర మీద మాత్రమే కాదు తెర వెనుక కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్‌. అందుకే ఒక్కసారి ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటిస్తే చాలు... ఛాన్స్‌ దొరికిన ప్రతీసారి....

Prabhas: 'హీ ఈజ్‌ సో స్వీట్' అంటూ ప్ర‌భాస్ ను తెగ పొగిడేస్తోన్న ముద్దుగుమ్మ‌లు.. డార్లింగ్ నిజంగా సో కూల్
Prabhas-2
Follow us

|

Updated on: Apr 26, 2021 | 11:36 PM

తెర మీద మాత్రమే కాదు తెర వెనుక కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్‌. అందుకే ఒక్కసారి ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటిస్తే చాలు… ఛాన్స్‌ దొరికిన ప్రతీసారి డార్లింగ్ మంచి తనాన్ని గుర్తు చేసుకుంటున్నారు హీరోయిన్లు. అంతలా మన నాయికలను ఫిదా చేసే క్వాలిటీస్‌ ప్రభాస్‌లో ఏమున్నాయి.?

ప్రభాస్.. ఇండియన్‌ స్క్రీన్‌ మీద బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌. పాన్‌ ఇండియా సినిమాలు, వందల కోట్ల బడ్జెట్‌, వేల కోట్ల వసూళ్లు.. ఈ లెక్కలు చూసి డార్లింగ్ ఎవరికీ అందనంత రేంజ్‌లో ఉంటారనుకుంటారు. కానీ ప్రభాస్‌ మాత్రం తన డార్లింగ్ ఇమేజ్‌నే కంటిన్యూ చేస్తున్నారు. ఇమేజ్‌లో ఏ రేంజ్‌ చేంజెస్‌ వచ్చినా.. తన బిహేవియర్‌లో మాత్రం మార్పు రానివ్వలేదు. అందుకే డార్లింగ్ అన్న పేరు ప్రభాస్‌కు ఫిక్స్ అయిపోయింది.

డార్లింగ్ తో ఎక్కువ సినిమాలు చేయటమే కాదు… బాహుబలి సినిమా కోసం ఎక్కువ రోజులు కలిసి వర్క్‌ చేసిన అనుష్క అయితే ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. డార్లింగ్‌ను పుప్స్ అంటూ ప్రేమగా పిలుచుకునే స్వీటీ… ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే లంచ్‌ బాక్స్‌ గురించి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు.

బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ కూడా డార్లింగ్‌ను ఆకాశానికెత్తేశారు. సాహో సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రభాస్‌ను చూసి మొహమాటస్తుడని అనుకున్నా.. కానీ ఒకసారి ఆయనతో పరిచయం అయ్యాక తెలిసింది.. హీ ఈజ్‌ సో స్వీట్ అని అంటూ ముద్దు ముద్దుగా చెప్పారు శ్రద్దా.. అప్‌ కోర్స్ కాంప్లిమెంట్ ఏదైనా.. డార్లింగ్ ఇంటి క్యారేజ్‌ గురించి మాత్రం ప్రతీ ఒక్కరు స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిందే.

ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న మూడు సినిమాల్లో ముగ్గురు అందాల భామలతో కలిసి నటిస్తున్నారు ప్రభాష్. వీళ్లు కూడా ఈ పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌కు మిస్టర్ పర్ఫెక్ట్‌ అన్న సర్టిఫికేటే ఇస్తున్నారు. రాధేశ్యామ్‌లో ప్రభాస్‌తో జోడి కడుతున్న పూజా హెగ్డే… డార్లింగ్ ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. ఇటలీలో ఇండియన్‌ ఫుడ్ రుచి చూపించిన డార్లింగ్ గురించి తెగ పొగిడేస్తున్నారు.

ఇక సలార్‌ బ్యూటీ శృతి హాసన్‌, ఆదిపురుష్ జోడి కృతి సనన్‌ల కామెంట్‌ కూడా అదే. పరిచయానికి ముందు కాస్త షై గయ్‌లా కనిపించినా.. ఒక్కసారి క్లోజ్‌ అయితే.. డార్లింగ్ సెన్సాఫ్‌ హ్యూమర్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే అంటూ కితాబిస్తున్నారు టాలెంటెడ్‌ గర్ల్స్.

Also Read: పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త శత్రువు..! అన‌వ‌స‌రంగా బుక్క‌యిన పీవీపీ

ఓటీటీలో వైల్డ్ డాగ్.. నేష‌న్ వైజ్ గుడ్ రెస్పాన్స్.. నాగ్ అంటే ఆ మాత్రం ఉండాలి

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!