Suriya: భార్య కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సూర్య.. షాక్ లో ఫ్యాన్స్

స్టార్ హీరో సూర్య చెన్నైలో పుట్టి పెరిగారు. చెన్నైలో డాక్టర్ రాజ్ కుమార్ ఇల్లు  సూర్య ఇంటి పక్కనే ఉంది. నటుడిగా మారిన తర్వాత, సూర్య ముంబైకి చెందిన నటి జ్యోతికను వివాహం చేసుకున్నాడు.

Suriya: భార్య కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సూర్య.. షాక్ లో ఫ్యాన్స్
Surya, Jyothika
Follow us

|

Updated on: Oct 29, 2024 | 1:38 PM

స్టార్ నటుల భార్యలు తమ భర్తలకు, పిల్లలకు కేర్‌టేకర్‌గా మిగిలిపోవడం మనం చూశాం. చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యి ఫ్యామిలీస్ తోనే గడిపేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ అయినప్పటికీ తమ భర్తల కోసం పిల్లల కోసం కెరీర్ ని త్యాగం చేసి సినిమా రంగానికి దూరంగా ఉన్న నటీమణులు చాలా మంది ఉన్నారు. అయితే స్టార్ నటుడు సూర్య తన భార్య కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఓ భార్య తన భర్త కోసం త్యాగం చేస్తుంది, కానీ సూర్య ఇప్పుడు తన భార్య కోసం ఓ త్యాగం చేశాడు. దీని గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

స్టార్ హీరో సూర్య చెన్నైలో పుట్టి పెరిగారు. చెన్నైలో డాక్టర్ రాజ్ కుమార్ ఇల్లు  సూర్య ఇంటి పక్కనే ఉంది. నటుడిగా మారిన తర్వాత, సూర్య ముంబైకి చెందిన నటి జ్యోతికను వివాహం చేసుకున్నాడు. జ్యోతిక అప్పట్లో పెద్ద నటి. హిందీ, కన్నడతో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా నటించింది. సూర్యతో పెళ్లి తర్వాత జ్యోతిక ముంబై వదిలి చెన్నైలో స్థిరపడింది.

ఇది కూడా చదవండి : బుర్రపాడవ్వల్సిందే..! రాజారాణిలో కనిపించింది ఈమేనా..! ఇది అస్సలు ఊహించలేదు గురూ..!

సూర్యను పెళ్లి చేసుకునే ముందు జ్యోతిక ముంబైలో రెండు దశాబ్దాలకు పైగా నివసించింది. అయితే సూర్య కోసం ముంబై వదిలేసింది. అయితే ఇప్పుడు జ్యోతిక కోసం చెన్నై వదిలి ముంబై  షిఫ్ట్ అవుతున్నాడు సూర్య. ప్రస్తుతం సూర్య ముంబైలో ఉంటున్నాడు. అనుపమ చోప్రాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి సూర్య మాట్లాడుతూ, ‘జ్యోతిక రెండు దశాబ్దాలుగా ముంబైలో నివసించింది. నా కోసం ముంబై వదిలి వచ్చేసింది అయితే ఇప్పుడు జ్యోతిక కోసం నేను ముంబైకి షిఫ్ట్ అయ్యాను. ప్రతిసారీ భార్య ఎందుకు త్యాగం చేయాలి, ఈ ఒక్క చిన్న త్యాగం చేయాలనే ఉద్దేశ్యంతో ముంబైకి షిఫ్ట్ అయ్యాను’ అని సూర్య చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Jr.NTR : ఎన్టీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటి సుహాసిని.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

సూర్య భార్య జ్యోతిక కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే జ్యోతిక హిందీలో ‘శ్రీకాంత్’, ‘షైతాన్’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ‘డబ్బాకార్తెల్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత సంవత్సరం విడుదలైన కాదల్, అలాగే మలయాళ చిత్రం ది కోర్‌లో జ్యోతిక నటనకు ప్రశంసలు దక్కాయి.ది కోర్‌లో మమ్ముట్టి సరసన నటించింది. కాగా సూర్య నటించిన ‘కంగువ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ముసుగుల్లో ఉన్న ఇద్దరూ మాములు ముదుర్లు కాదు..
ఈ ముసుగుల్లో ఉన్న ఇద్దరూ మాములు ముదుర్లు కాదు..
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!