Mehaboob: జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..

Mehaboob: జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..

Anil kumar poka

|

Updated on: Oct 30, 2024 | 8:40 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం పూర్తయ్యింది. ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు. చాలా మంది నయని పావని ఎలిమినేట్ అవుతుందని భావించినా నాగార్జున ఆమెను సేవ్ చేసి మెహబూబ్ ను బయటకు పంపించేశారు. దీంతో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబే.

వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ మూడు వారాల పాటు హౌస్ లో కొనసాగాడు. అక్టోబర్ 6న బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన మెహబూబ్ దాదాపు 21 రోజలు హౌస్ లో ఉన్నాడు. మరి ఈయనకు ఎలిమినేట్ అయ్యాక ఎంత వచ్చింది. గిట్టుబాటు అయ్యేలానే.. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఇచ్చాడా లేదా? బిగ్ బాస్ తెలుగు 8 కోసం మెహబూబ్ దిల్ సే వారానికి 5 లక్షల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే, ఈ లెక్కన 3 వారాలకు మెహబూబ్ దిల్ సే 15 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం. ఇక గతంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ లోనూ కంటెస్టెంట్ గా వచ్చాడు మెహ బూబ్. అప్పుడు కూడా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.