SSMB29: వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి సీన్..
అపజయం ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. బాహుబలి, ట్రిపులార్ వంటి అద్భుతాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ssmb29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా ssmb29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ఈక్రమంలోనే ఈమూవీ బడ్జెట్ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! SSMB29 సినిమాని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టే.. విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటి నుంచే అనుకుంటున్నారట రాజమౌళి.
దానికి తగ్గట్టే.. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు ఓ టాక్ బయటికి వచ్చింది. అలాగే ఈ సినిమా కోసం రాజమౌళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నారని.. నెట్టింట మరో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రాజమౌళి.. ఏఐలో శిక్షణ కూడా తీసుకుంటున్నారని నెట్టింట వార్తలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

