Gaali Sampath : ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ గారికి నేషనల్ అవార్డు రావడం ఖాయం : హీరో రామ్

బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం గాలి సంప‌త్. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా..

Gaali Sampath : ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ గారికి నేషనల్ అవార్డు రావడం ఖాయం : హీరో రామ్
Follow us

|

Updated on: Mar 09, 2021 | 3:40 AM

Gaali Sampath movie : బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం గాలి సంప‌త్. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.

కాగా ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో రామ్ ముఖ్య అతిధిగా హారాజారయ్యాడు. రామ్ మాట్లాడుతూ – “మా స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ స్టార్ట్ అయ్యిందే రాజేంద్ర ప్ర‌సాద్ గారి లేడిస్ టైల‌ర్ సినిమాతో..ఆయ‌న సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు హ్యాపీగా న‌వ్వుకోవ‌చ్చు. ఆయ‌న పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చాలా చిన్న‌గా క‌న‌ప‌డుతుంది. అని అన్నారు.  అలాగే గాలి సంప‌త్ సినిమాకి రాజేంద్ర ప్ర‌సాద్ గారికి హండ్రెడ్ ప‌ర్సెంట్ నేష‌న‌ల్ అవార్డ్ రావాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఆయ‌న యాక్టింగ్ చూడ‌గానే ఇది త‌ప్ప‌కుండా అవార్డ్ విన్నింగ్ ఫిలిం అనిపించిందని రామ్ అన్నారు.

“శ్రీ విష్ణు మంచి స్నేహితుడు. మోస్ట్ జెన్యూన్ ప‌ర్స‌న్. ఈ సినిమా శ్రీ విష్ణుకి కూడా మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత‌లు సాహూ గారికి, హ‌రీష్ గారికి ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్న రైట‌ర్ సాయి నాకు చాలా కాలంగా తెలుసు. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే రాజ్ కుమార్ హిరాణి స్టైల్ క‌నిపించింది. ఈ సినిమా సాయి కెరీర్‌లోనే కాదు ఇండ‌స్ట్రీలో కూడా ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాల‌ని కోరుకుంటున్న అన్నారు. అలాగే అచ్చు మంచి సంగీతం ఇచ్చాడు. ల‌వ్ లీ సింగ్ స్క్రీన్ మీద ల‌వ్‌లీగా ఉందని పొగిడేసాడు. ఇక అనీల్ రావిపూడి గురించి మాట్లాడుతూ..అనీల్ నాకు అసోసియేట్ డైరెక్ట‌ర్ ‌నుండి బాగా తెలుసు. ఎన్నో సూప‌ర్‌హిట్ సినిమాలకి కెమెరా వెన‌క సూప‌ర్‌వైజ్ చేశారు. అలా చాలా బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చారు. కాని బ‌య‌ట‌కు రాలేదు.. ఫ‌స్ట్ టైమ్ బ‌య‌ట‌కు వ‌చ్చి బ్లాక్ బస్ట‌ర్ ఇవ్వ‌బోతున్నారు అని నేను న‌మ్ముతున్నాను. అనిల్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ ఇన్ తెలుగు సినిమా అని రామ్ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Naga Chaitanya : మీ అభిమానం సల్లగుండా.. ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయినా అక్కినేని యంగ్ హీరో..

Panja Vaishnav Tej : మెగా హీరో ‘ఉప్పెన’లా ఎగసి పడుతున్న ఆఫర్లు.. అప్పుడే నాలుగో సినిమాను కూడా లైన్ లో పెట్టిన వైష్ణవ్..

వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు