AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthi Dance: అన్న పాటకు అదిరిపోయే స్టెప్పులేసి కార్తీ.. వీడియో వైరల్

కార్తీ విషయానికి వస్తే.. 2007లో ‘పరుతివీరన్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత యుగానికి ఒక్కడు, శకుని, చెలియా, దొంగ, ఊపిరి, సర్దార్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. యుగానికొక్కడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. ఈ సినిమా విభిన్న కథతో తెరకెక్కి అభిమానులను ఆకట్టుకుంది.

Karthi Dance: అన్న పాటకు అదిరిపోయే స్టెప్పులేసి కార్తీ.. వీడియో వైరల్
Karthi
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2025 | 7:19 AM

Share

తమిళ్ నటుడు కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులను ఆయన సుపరిచితుడు. తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తమిళ్ ఆడియన్స్ కంటే తెలుగు ప్రేక్షకులంటేనే తన కు ఇష్టం అని ఒక సినిమా ఫంక్షన్ లో చెప్పి తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. 2007లో ‘పరుతివీరన్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు కార్తీ. ఆ తర్వాత యుగానికి ఒక్కడు సినిమాతో మంచి విజయం తో పాటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

ఆతర్వాత ఆవారా,, శకుని, చెలియా, దొంగ, ఊపిరి, సర్దార్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక యుగానికొక్కడు సినిమాతోనే కార్తీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విభిన్న కథతో తెరకెక్కి అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతో మంచి అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ఆవారా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాతో కార్తీకి లేడీ ఫాలోయింగ్ పెరిగింది.

ఇక ఇప్పుడు కార్తీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు .  కార్తీ నటించిన సినిమాలన్నీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి=. ప్రస్తుతం సర్ధార్ 2, ఖైదీ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా తాజాగా కార్తీకి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. కార్తీ తన అన్న సూర్య పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. సూర్య నటిస్తున్న రెట్రో సినిమా పాటకు కార్తీ స్టెప్పులేశాడు. తన సోదరుడి రాబోయే చిత్రం రెట్రోలోని కనిమా అనే పాటకు ఉత్సాహంగా డాన్స్ చేశాడు కార్తీ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అన్న నువ్వు మావోడివే అంటూ కామెంట్స్ చేస్తున్నారు సూర్య అభిమానులు.

కార్తీ డాన్స్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి