Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టన్నింగ్ లుక్‌లో తమన్నా.. ట్రెండీ డ్రెస్‌లో అదిరిపోయిందిగా..

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఈ మధ్య ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది బ్లాక్ సూట్‌లో అదిరిపోయింది. ఆ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Samatha J

|

Updated on: Mar 30, 2025 | 8:08 AM

శ్రీ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన చిన్నది తమన్నా. ఈ మూవీతో అంతగా కలిసిరాలేదు, కానీ ఈ అమ్మడు హాప్పీడేస్ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన 100% లవ్ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

1 / 5
ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. రచ్చ, ఊసరవెళ్లి, బద్రీనాథ్ ఇలా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ నెంబర్ వన్‌‌గా సత్తా చాటింది.

2 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీ‌కి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడే వరసగా  సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన ఇన్ స్టాలో గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

3 / 5
బ్లాక్ అవు్ ఫిట్‌లో ట్రెండీ లుక్‌లో దర్శనం ఇచ్చింది. బ్లాక్ కోట్‌లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ క్రిస్టల్స్ స్టోన్స్‌తో కూడిన టాప్‌తో అదిరిపోయింది.

4 / 5
 ఈ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ చాలా గ్లామర్‌గా కనిపిస్తుంది. దీంతో ఈ ఫొటోస్ చూసిన ఈ అమ్మడు అభిమానుల చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow us