AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Babu: రవిబాబుకు హీరోయిన్ లాంటి కూతురు.. కొడుకు కూడా హీరో మెటీరియలే.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో

దివంగత సీనియర్ నటుడు చలపతిరావు వారుసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రవి బాబు. అంతకు ముందు అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించి అక్కడే కొంత కాలం ఉద్యోగం కూడా చేశాడు. అయితే సినిమాలపై మక్కువతో ఇండియాకు తిరిగొచ్చాడు. దర్శకుడిగా మారాలి అనుకున్న రవిబాబు నటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు

Ravi Babu: రవిబాబుకు హీరోయిన్ లాంటి కూతురు.. కొడుకు కూడా హీరో మెటీరియలే.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
Ravi Babu
Basha Shek
|

Updated on: Sep 28, 2024 | 8:53 PM

Share

దివంగత సీనియర్ నటుడు చలపతిరావు వారుసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రవి బాబు. అంతకు ముందు అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించి అక్కడే కొంత కాలం ఉద్యోగం కూడా చేశాడు. అయితే సినిమాలపై మక్కువతో ఇండియాకు తిరిగొచ్చాడు. దర్శకుడిగా మారాలి అనుకున్న రవిబాబు నటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత విలన్ గానూ నటించి మెప్పించాడు.ఇదే క్రమంలో 2002లో అల్లరి సినిమాతో దర్శకుడుగా మారాడు. మొదటి సినిమాతోనే ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు, సోగ్గాడు, అనసూయ, నచ్చావులే, అమరావతి, అవును, అదుగో, ఆవిరి, క్రష్, అసలు.. ఇలా సుమారు 15 సినిమాలను తెరకెక్కించిన రవిబాబు డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సమయంలో పలు సినిమాల్లో సహాయక పాత్రలు, విలన్ రోల్స్ తోనూ మెప్పించాడు. ఈ ఏడాది రవిబాబు విలన్ పాత్రలో నటించిన ది ఫ్యామిలీ స్టార్ మంచి విజయం సాధించింది.

సినిమాల సంగతి పక్కన పెడితే రవిబాబు ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. సోషల్ మీడియా అకౌంట్లలోనూ తన కుటుంబ సభ్యులు కనిపించరు. అయితే ఇటీవల రవిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడు అతని ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు వచ్చాయి. రవి బాబుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరి పేర్లు తెలియదు కానీ రవి బాబు కుమార్తె మాత్రం హీరోయిన్ కు ఏ మాత్రం తక్కువ కాదు అనేంత క్యూట్ గా ఉంది. ఇక కుమారుడు కూడా హీరో మెటీరియల్ గానే కనిపిస్తున్నాడు. అయితే వీరికి సినిమా ఇండస్ట్రీ మీద ఆసక్తి ఉందో లేదో మాత్రం తెలియదు.

తిరుమలలో రవి బాబు ఫ్యామిలీ ..

Ravi Babu Family

Ravi Babu Family

కాగా రవిబాబు చివరిగా క్రష్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..