Vaishnavi Chaitanya: డీజే టిల్లుకు జోడీగా బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య..?

డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ మూవీ. ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమా చేస్తున్నాడు సిద్దు జొన్నల గడ్డ. ఈ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలను లైనప్ చేశారు. వీటిలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట సిద్దు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ చేయనున్నారు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు సిద్దు. 

Vaishnavi Chaitanya: డీజే టిల్లుకు జోడీగా బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య..?
Vaishnavi Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 06, 2023 | 10:49 AM

కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ.  గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ మూవీ. ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమా చేస్తున్నాడు సిద్దు జొన్నల గడ్డ. ఈ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలను లైనప్ చేశారు. వీటిలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట సిద్దు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ చేయనున్నారు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు సిద్దు.

చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఓసినిమాను తెరకెక్కిస్తున్నారు భాస్కర్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది.

వైష్ణవి చైతన్య రీసెంట్ గా బేబీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యూట్యూబర్ గా మంచి క్రేజ్ ఉన్న వైష్ణవి హీరోయిన్ గా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. బేబీ సినిమా తర్వాత రామ్ పోతినేని తో కలిసి నటించనుందని టాక్ కూడా వినిపించింది.

కానీ ఇప్పుడు సిద్దు సినిమాలో ఎంపిక అయ్యిందని తెలుస్తోంది. అలాగే హీరో ఆశిష్‌ నటిస్తున్న సినిమాలోనూ వైష్ణవి చైతన్య ఛాన్స్ దక్కించుకుందని టాక్. రౌడీ బాయ్స్ సినిమాతో పరిచయమైనా ఆశిష్ దిల్ రాజు మేనల్లుడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో వైష్ణవి హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్. మరి ఈ ముద్దుగుమ్మ ముందు ముందు ఇంకెన్ని ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?