తిరుమల శ్రీవారి సేవలో షారుఖ్‌ఖాన్, నయనతార
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నటి నయన తారతో కలిసి సెప్టెంబరు 5 మంగళవారం ఉదయం తిరుమల వెంకన్న సేవలో షారుఖ్ పాల్గొన్నారు. షారుఖ్ కుమార్తె కూడా తిరుమలకు వచ్చారు. ఇటు నయనతారతో పాటు భర్త విఘ్నేష్ కూడా శ్రీవారిని సందర్శించుకున్నారు. తెల్లవారు జామున సుప్రభాత సేత సేవలో కుమార్తె సుహానా ఖాన్, హీరోయిన్ నయనతారతో కలిసి తిరుమలేశుడి సేవలో షారుఖ్ పాల్గొన్నారు.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నటి నయన తారతో కలిసి సెప్టెంబరు 5 మంగళవారం ఉదయం తిరుమల వెంకన్న సేవలో షారుఖ్ పాల్గొన్నారు. షారుఖ్ కుమార్తె కూడా తిరుమలకు వచ్చారు. ఇటు నయనతారతో పాటు భర్త విఘ్నేష్ కూడా శ్రీవారిని సందర్శించుకున్నారు. తెల్లవారు జామున సుప్రభాత సేత సేవలో కుమార్తె సుహానా ఖాన్, హీరోయిన్ నయనతారతో కలిసి తిరుమలేశుడి సేవలో షారుఖ్ పాల్గొన్నారు. షారుఖ్ నటించిన తాజా చిత్రం జవాన్ సెప్టెంబ్ 7వ తేదీన విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత షారుఖ్ ధ్వజా స్థంభానికి తల ఆనించి ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. షారుఖ్ దైవ భక్తి కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ కరెంట్ బిల్లు కట్టడానికి జీతాలు కూడా సరిపోవడం లేదట
ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ రంగులో ఉల్కపాతం..
గోదారోళ్ల వినూత్న పెళ్లి.. అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి
సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన రతన్ టాటా.. మొదటి రెజ్యూమ్ చూస్తే అవాక్కే
కారులో కొమ్ముల ఎద్దు.. ఎక్కడికెళ్తోంది ?? అసలు విషయం తెలిసి అవాక్కైన పోలీసులు !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

