AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సింగం’ బర్త్ డే..సెలబ్రిటీల ట్వీట్లు..ఫ్యాన్స్ హంగామా!

చెన్నై: కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ హీరోగా స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు సూర్య. ఎప్పుడు యంగ్ అండ్ హ్యాండ్స్‌మ్‌గా కనిపించే సూర్య మంగళవారం 44వ  పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సూర్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లు చేశారు. ఆయన మంచి మనసును గుర్తు చేసుకున్నారు. నగ్మా, అనుష్క శెట్టి, దేవిశ్రీ ప్రసాద్‌, సెల్వరాఘవన్‌,  తదితరులు విష్‌ చేసిన వారిలో ఉన్నారు. ఇక సింగం బర్త్ డే సందర్భంగా ఆయన […]

'సింగం' బర్త్ డే..సెలబ్రిటీల ట్వీట్లు..ఫ్యాన్స్ హంగామా!
Ram Naramaneni
|

Updated on: Jul 23, 2019 | 3:45 PM

Share

చెన్నై: కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ హీరోగా స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు సూర్య. ఎప్పుడు యంగ్ అండ్ హ్యాండ్స్‌మ్‌గా కనిపించే సూర్య మంగళవారం 44వ  పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సూర్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లు చేశారు. ఆయన మంచి మనసును గుర్తు చేసుకున్నారు. నగ్మా, అనుష్క శెట్టి, దేవిశ్రీ ప్రసాద్‌, సెల్వరాఘవన్‌,  తదితరులు విష్‌ చేసిన వారిలో ఉన్నారు. ఇక సింగం బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ఇంటి ముందు రచ్చ చేశారు. సూర్య స్టోగన్స్‌తో హోరెత్తించారు.

View this post on Instagram

Wishing Surya Garu a very Happy Birthday ?? Best Wishes ? #SingamMemories ❤️

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO