105 Minutes: థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతున్న హన్సిక.. “పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో 105మినిట్స్ “

అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ హన్సిక. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఈ వయ్యారి భామ.

105 Minutes: థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతున్న హన్సిక.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో 105మినిట్స్
Hansika
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 02, 2022 | 8:07 AM

Hansika Motwani: అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ హన్సిక. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఈ వయ్యారి భామ. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఈ వయ్యారి భామ. ఇక ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రుధ్రాన్ష్ సెల్ లాయిడ్ పతాకం ఫై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న” 105 మినిట్స్”. ప్రస్తుతం ఈ  చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రం లో కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపించబోయే గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయని,చిత్ర యూనిట్ తెలిపింది.ఇండియన్ సినిమా స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషం గా ఉంది.. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించేందుకు ఛాలెంజ్ గా ఉందని ఈ చిత్ర సంగీత దర్శకులు సామ్ సి.యస్ అభిప్రాయపడ్డారు. హన్సిక నటన అద్భుతంగా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ మరోసారి కొనియాడారు. ఇక ఈ సినిమాలో హన్సిక నటన మెప్పిస్తుందని  అంటున్నారు చిత్రయూనిట్..

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ‘కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా’.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?

Ashok Galla’s Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా “హీరో” రిలీజ్ అప్పుడే..

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!