Shaakuntalam : న్యూ ఇయర్‌కు సమంత సర్‌ప్రైజ్ గిఫ్ట్..? గుణశేఖర్ శాకుంతలం సినిమా నుంచి..

టాలీవుడ్ స్టార్ హీరో సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటు తెలుగు తమిళ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోను వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతుంది ఈ బ్యూటీ.

Shaakuntalam : న్యూ ఇయర్‌కు సమంత సర్‌ప్రైజ్ గిఫ్ట్..? గుణశేఖర్ శాకుంతలం సినిమా నుంచి..
Samanatha
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 29, 2021 | 7:16 AM

Shaakuntalam :టాలీవుడ్ స్టార్ హీరో సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటు తెలుగు తమిళ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోను వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతుంది ఈ బ్యూటీ. ఇప్పటికే కమిట్ అయినా సినిమాల షూటింగ్ లో పాల్గొంటుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే సమంత ప్రధాన పాత్రలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన గుణశేఖర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. శాకుంతలం అనే టైటిల్ తో రాబోతున్న ఈసినిమా హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. రుద్రమదేవి లాంటి మంచి విజయం తరువాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు గుణశేఖర్. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటించాడు.

అలాగే ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో మెరవనుంది అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ. ఇప్పటికే సమంత తన పార్ట్  షూటింగ్‌ను పూర్తి చేసింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి పోస్టర్ కానీ.. లీక్స్ కానీ బయటకు రాలేదు. ఈ సినిమాలో నటీనటులు ఎలా ఉండబోతున్నారన్నది కూడా బయటకు తెలియడం లేదు. దాంతో సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నుంచి సామ్ లుక్ ఎప్పుడు ఎప్పుడు బయటకు వస్తుందా అని సమంత అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు మేకప్ ఆర్టిస్టు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో సమంత లుక్ అదిరిపోతోంది అన్నారు. మునుపెన్నడూ చూడని విధంగా సమంత లుక్ ఉండనుందట. ఇక శాకుంతల దేవి పాత్రలో సమంత ఒదిగిపోయిందని తెలుస్తుంది. సమంత లుక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మెస్మరైజ్ చేస్తుందని  నమ్మకంగా చెప్తున్నారు మేకప్ ఆర్టిస్టు. మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్  కావడంతో సినిమానుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని సమంత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Atrangi Re: ధనుష్-అక్షయ్ కుమార్‌ల సినిమాను బహిష్కరించాల్సిందే.. ట్విట్టర్‌లో పెరిగిన డిమాండ్.. ఎందుకంటే?

RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!

Spider-Man: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లు.. ఏ సినిమా ఎంత కలెక్షన్ కొల్లగొట్టిందంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!