Tollywood: ప్రపంచాన్ని మరిచి ప్రకృతితో స్నేహం చేస్తోన్న అందాల తార.. ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టగలరా ? ..
సముద్రపు అలల హోరు.. చుట్టూ ప్రకృతి అందాల మధ్య ఓ అందాల తార. జీవితంలో అనేక ఒడిదుడుకులు.. మానసిక సంఘర్షణలు.. ఒత్తిడి సమస్యల నుంచి దూరంగా వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తోన్న ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా .. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా కొనసాగుతుంది. ఇప్పటివరకు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో

సముద్రపు అలల హోరు.. చుట్టూ ప్రకృతి అందాల మధ్య ఓ అందాల తార. జీవితంలో అనేక ఒడిదుడుకులు.. మానసిక సంఘర్షణలు.. ఒత్తిడి సమస్యల నుంచి దూరంగా వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తోన్న ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా .. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా కొనసాగుతుంది. ఇప్పటివరకు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ సుందరి ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది . గుర్తుపట్టరా ?.. తనే హీరోయిన్ సమంత. ఇటీవలే సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది సామ్. దాదాపు ఏడాది పాటు ఆమె విదేశాల్లో గడపనున్నారు. త త్వరలోనే మయోసైటిస్ సమస్యకు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే తీసుకున్న రెమ్యూనరేషన్స్ సైతం తిరిగి ఇచ్చేసిందట.
ప్రస్తుతం ఆమె ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితులతో కలిసి గడుపుతున్నారు. అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సామ్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో నేల, నీరు, నింగి ఒకేచోట ఉన్నట్లు కనిపించే ప్రదేశంలో సామ్ నిలబడి ఉన్న ఫోటోస్ పోస్ట్ చేసింది.




బాలికి వెళ్లడానికి ముందు సామ్ కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రశాంతత ధ్యానం, పూజలు చేసి ఆ తర్వాత బాలికి వెళ్లింది. ఇక బాలిలో తన స్నేహితురాలితో కలిసి గడుపుతూనే.. మరోవైపు జిమ్ వర్కవుట్స్ చేస్తోంది. అలాగే అక్కడ ఉన్న పలు దేవాలయాలను, ప్రకృతి ప్రదేశాలను సందర్శిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.