Tollywood: బూరె బుగ్గల బుజ్జాయి సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్.. నటనతోనే కట్టిపడేస్తుంది.. ఎవరో గుర్తుపట్టండి..

ఈ బూరె బుగ్గల బుజ్జాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. నటనతో అలనాటి తారను మైమరపించింది. ఇక పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టేస్తుంది. పాత్ర ఏదానా పరకాయ ప్రవేశం చేస్తుంది. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: బూరె బుగ్గల బుజ్జాయి సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్.. నటనతోనే కట్టిపడేస్తుంది.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us

|

Updated on: May 25, 2023 | 7:34 AM

సినీ పరిశ్రమలోని ప్రముఖ తారల చిన్ననాటి ఫోటోలు ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్స్ చైల్డ్ హుడ్ పిక్స్ .. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. పైన ఫోటోను చూశారు కదా.. ఈ బూరె బుగ్గల బుజ్జాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. నటనతో అలనాటి తారను మైమరపించింది. ఇక పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టేస్తుంది. పాత్ర ఏదానా పరకాయ ప్రవేశం చేస్తుంది. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ కీర్తి సురేష్. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి మహానటి ఫేమ్ కీర్తి.

కీర్తి సురేష్.. ప్రొడ్యూసర్ జి.సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె. 2000లోనే బాలనటిగా తెరంగేట్రం చేసిన కీర్తి.. ఆ తర్వాత.. 2013లో మలయాళంలో వచ్చిన గీతాంజలి సినిమాతో హీరోయిన్‏గా పరిచయమయ్యారు. ఆ తర్వాత 2016లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి నటన అద్భుతం. ఇందులో ఏకంగా సావిత్రి పాత్రనే మైమరపించింది కీర్తి. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది కీర్తి. ఇటీవల నాని నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా కనిపించనుంది కీర్తి. అయితే నటిగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న కీర్తికి తెలుగులో మంచి ఛాన్స్ మాత్రం రావడం లేదనే చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో